తెలుగులో తొలి సినిమా.. తమిళ హీరోతో పెళ్లి.. ఈ హీరోయిన్ ఎవరంటే? (ఫొటోలు) | Actress Sayyeshaa Saigal Birthday Special Rare And Unseen Photos Viral, Know Interesting Facts | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

Sayyeshaa Saigal Photos: తెలుగులో తొలి సినిమా.. తమిళ హీరోతో పెళ్లి.. ఈ హీరోయిన్ ఎవరంటే? (ఫొటోలు)

Published Mon, Aug 12 2024 4:06 PM | Last Updated on

Actress sayyeshaa saigal birthday special photos1
1/16

ప్రముఖ హిందీ నటి సైరా భాను మనవరాలిగా ఇండస్ట్రీలోకి వచ్చింది సాయేషా సైగల్

Actress sayyeshaa saigal birthday special photos2
2/16

1997 ఆగస్టు 12న పుట్టిన ఈమె.. అక్కినేని అఖిల్ తొలి సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది

Actress sayyeshaa saigal birthday special photos3
3/16

కానీ ఇది ఘోరమైన డిజాస్టర్ కావడంతో టాలీవుడ్‌లో మరో ఛాన్స్ లేకుండా పోయింది

Actress sayyeshaa saigal birthday special photos4
4/16

పాగా తమిళ ఇండస్ట్రీకి మార్చింది. పలు తమిళ సినిమాల్లో నటించి ఓ మాదిరి గుర్తింపు తెచ్చుకుంది

Actress sayyeshaa saigal birthday special photos5
5/16

అలా తమిళంలో నటిస్తున్న టైంలో హీరో ఆర్యతో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంది

Actress sayyeshaa saigal birthday special photos6
6/16

వీళ్లిద్దరి మధ్య దాదాపు 16 ఏళ్ల వయసు గ్యాప్ ఉన్నప్పటికీ పెళ్లి చేసుకోవడం విశేషం

Actress sayyeshaa saigal birthday special photos7
7/16

ప్రస్తుతానికైతే సినిమాలేం చేయట్లేదు. పూర్తిగా ఫ్యామిలీకే పరిమితమైపోయింది

Actress sayyeshaa saigal birthday special photos8
8/16

అంత పెద్ద నటికి మనవరాలు అయినప్పటికీ ఎందుకనో హీరోయిన్‌గా నిలదొక్కుకోలేకపోయింది

Actress sayyeshaa saigal birthday special photos9
9/16

Actress sayyeshaa saigal birthday special photos10
10/16

Actress sayyeshaa saigal birthday special photos11
11/16

Actress sayyeshaa saigal birthday special photos12
12/16

Actress sayyeshaa saigal birthday special photos13
13/16

Actress sayyeshaa saigal birthday special photos14
14/16

Actress sayyeshaa saigal birthday special photos15
15/16

Actress sayyeshaa saigal birthday special photos16
16/16

Advertisement

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement
Advertisement