

సైకాలజీ జర్నలిజంలో బ్యాచ్‌లర్ డిగ్రీని పూర్తి చేసి ఆపై మైసూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్ కాలేజ్‌లో ఎమ్ఎస్ పూర్తి చేసింది

2014లో రష్మికా మోడలింగ్ ప్రారంభించింది. ఆమె అదే సంవత్సరం క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ 4. ఇండియా టైటిల్ గెలుచుకుంది

2016లో ‘కిరిక్ పార్టీ’ పార్టీ సినిమాతో కన్నడలో ఎంట్రీ ఇచ్చింది

పునీత్ రాజ్‌కుమార్‌తో ‘అంజనీపుత్ర’, గణేష్‌తో ‘ఛమక్’ వంటి సినిమాలలో నటించి హ్యట్రిక్ హిట్లను సాధించింది

నాగశౌర్య హీరోగా నటించిన ‘ఛలో’ సినిమాతో రష్మిక తెలుగులో ఎంట్రీ ఇచ్చింది

విజయ్ దేవరకొండతో కలిసి ‘గీతా గోవిందం’ సినిమాలో నటించిన రష్మిక.. ఈ చిత్రంతో ఆమె క్రేజ్ విపరీతంగా పెరిగింది

'పుష్ప' సినిమాతో నేషనల్ క్రష్‌గా గుర్తింపు దక్కింది

ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించిన ‘ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30’ జాబితాలో స్థానం సంపాదించుకుంది

రష్మికా కిరిక్ పార్టి చిత్రీకరణ సమయంలో నటుడు రక్షిత్ శెట్టితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. జులై 2017లో వారి నిశ్చితార్థం కూడా జరిగింది. ఆపై కొద్దిరోజుల్లోనే అతనితో బ్రేకప్ జరిగింది
