
సినీ పరిశ్రమలోని వివిధ భాషల్లో మెగాస్టార్లు ఉండొచ్చు. సూపర్‌స్టార్లు ఉండొచ్చు. రకరకాల టైటిల్స్ స్టార్లు వస్తుంటారు. తన యాక్టింగ్‌తో.. స్టైలిష్ స్టెప్పులతో అటు క్లాస్ ఇటు మాస్ ఆడియొన్స్‌ను అలరిస్తూ దశాబ్ధాలపాటు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో టాప్ పొజిషన్‌లో కొనసాగిన ఘనత వన్ అండ్ ఓన్లీ చిరంజీవికే సొంతం.





































