1/17
బోయింగ్ 737 విమానంతో తయారుచేసిన ‘ప్రైవేట్ జెట్ విల్లా’ ఇది. ఇండోనేషియాలోని బాలిలో ఉన్న న్యాంగ్ న్యాంగ్ బీచ్ కొండపై అంచున వేలాడుతున్నట్లు దీన్ని రూపొందించారు
2/17
ఇది సముద్ర మట్టానికి 150 మీ (492 అడుగులు) ఎత్తులో ఉంది
3/17
ఈ ఇంటిలో సకలసౌకర్యాలు ఏర్పాటు చేశారు
4/17
అందులో బసచేసిన వారికి ప్రైవేట్‌జెట్‌లో ఉన్న అనుభూతి కలుగుతోంది
5/17
దీన్ని జియోమెట్రియం స్టూడియో ఏర్పాటు చేసింది
6/17
విల్లాగా తయారుచేసిన ఈ బోయింగ్ 737 గతంలో ఇండోనేషియా అంతటా సేవలందించింది
7/17
దీన్ని డీకమిషన్ చేసిన తర్వాత ఇలా విల్లాగా మార్చారు. దీన్ని విహారయాత్రలో భాగంగా అద్దెకు ఇస్తున్నారు
8/17
9/17
10/17
11/17
12/17
13/17
14/17
15/17
16/17
17/17