ఎల్లో బ్యాచ్ పైత్యం మరోస్థాయికి చేరింది. తాటికాయంత అక్షరాలతో హెడింగ్స్ పెట్టి తమ దగ్గర తప్పుడు కంటెంట్ విరివిగా లభించును అన్న చందంగా బ్యానర్ స్టోరీలు వండివార్చడం ఈనాడు, ఆంధ్రజ్యోతికి కొత్తకాదు. కానీ, రోజురోజుకు శృతిమించుతున్న వారి రోతరాతలపై పాఠకులు ముక్కున వేలేసుకుంటున్నారు.