ఎమ్మెల్యేకు టికెట్‌ ఇవ్వమని చెప్పారు.. కథ మారలేదు.. శేజల్‌ మరో వీడియో | BRS MLA Durgam Chinnaiah Followers Abused Me Sejal Release New Video | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

ఎమ్మెల్యేకు టికెట్‌ ఇవ్వమని చెప్పారు.. కథ మారలేదు.. శేజల్‌ మరో వీడియో

Published Tue, Jul 18 2023 5:49 PM | Last Updated on Fri, Mar 22 2024 11:15 AM

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలిగా చెప్పుకుంటున్న మంచిర్యాల ఆరిజిన్ పాల కంపెనీ ప్రతినిది శేజల్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఎమ్మెల్యే చెంచాలు తనను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆమె బెల్లంపల్లి ఎమ్మెల్యే  దుర్గం చిన్నయ్య పై మంళవారం మరో వీడియో విడుదల చేశారు. ‌అబిడ్స్ పోలీస్  ‌స్టేషన్ లో పిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని వాపోయారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement