గతంలో ఏ పని కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి.. జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏది కావాలన్నా నేరుగా ఇంటికే వచ్చే గొప్ప వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారు. లంచాలు, వివక్ష లేకుండా వాలంటీర్లు ప్రతి ప్రభుత్వ పథకాన్ని చేరవేస్తున్నారు.