తమకు తాము ఉపాధి కల్పించుకుంటూ నామమాత్రపు లాభాలతో సేవలందించే.. చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారిని వారి కాళ్లమీద వారిని నిలబడేలా జగనన్న తోడు కింద ఒక్కొక్కరికి ఏటా ₹10,000 సున్నా వడ్డీకే రుణం అందిస్తున్న ప్రభుత్వం.
Published Tue, Aug 8 2023 8:55 AM | Last Updated on Thu, Mar 21 2024 8:07 PM