13 ఎకరాల్లో మాల్‌ను నిర్మించాక.. రానున్న రోజుల్లో ఫేజ్-2 కింద మిగిలిన 4 ఎకరాల్లో ఐటీ స్పేస్ ఏర్పాటు చేయనున్నారు. అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. వీటన్నింటి ద్వారా ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి - సీఎం శ్రీ వైయస్ జగన్.