విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలను తెలుసుకునేందుకు నవంబర్ 3న స్టేట్ ఎడ్యుకేషనల్ అచీవ్‌మెంట్ సర్వే (SEAS)ను నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. 3,6,9 తరగతుల విద్యార్థులకు ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు.
విద్యార్థులు పోటీ ప్రపంచంలో నిలదొక్కుకునేందుకు SEAS పరీక్ష ఎంతగానో దోహదపడుతుంది.