Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

ఈ రాశి వారికి వ్యవహారాలలో మరింత పురోగతి లభిస్తుంది

Published Sat, Oct 21 2023 5:33 AM

Horoscope Today 21 October 2023 - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, ఆశ్వయుజమాసం, తిథి: శు.సప్తమి రా.7.22 వరకు తదుపరి అష్టమి, నక్షత్రం:పూర్వాషాఢ సా.6.31 వరకు తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం: రా.2.04 నుండి 3.34 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.56 నుండి 7.28 వరకు, అమృతఘడియలు: ప.1.55 నుండి 3.24 వరకు, రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం :  ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 5.56, సూర్యాస్తమయం : 5.34.

మేషం..... కుటుంబంలో చికాకులు. స్వల్ప అనారోగ్యం. విచిత్రమైన సంఘటనలు. బంధువులను కలుసుకుంటారు. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు. వృత్తి, వ్యాపారాలలో కొన్ని ఇబ్బందులు.

వృషభం... ముఖ్య నిర్ణయాలు వాయిదా. పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు. కళాకారుల యత్నాలు మందగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన.

మిథునం.... కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. బంధువుల నుంచి కీలక సమాచారం. ఆస్తిలాభం. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక.

కర్కాటకం... రుణాలు తీరుస్తారు. వ్యవహారాలలో మరింత పురోగతి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో అంచనాలు నిజమవుతాయి. వాహనాలు, భూములు కొంటారు..

సింహం... పనుల్లో ప్రతిష్ఠంభన. కొత్తగా రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్య సమస్యలు. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు. కళాకారులకు విదేశీ పర్యటనలు వాయిదా.

కన్య... శ్రమించినా ఫలితం ఉండదు. కొన్ని పనుల్లో ఆటంకాలు. ఖర్చులు పెరిగి రుణాలు చేస్తారు.
దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిళ్లు పెరుగుతాయి. బంధువర్గంతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం..

తుల.... చిన్ననాటి మిత్రుల కలయిక. పలుకుబడి పెరుగుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు.  వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. నూతన ఉద్యోగాలు పొందుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు.

వృశ్చికం... పనులు కొన్ని హఠాత్తుగా నిలిపివేస్తారు. శ్రమాధిక్యం. బంధువులతో మాటపట్టింపులు. స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. వ్యాపార, ఉద్యోగాలు ∙నిరాశ కలిగిస్తాయి.

ధనుస్సు... దూరపు బంధువులను కలుస్తారు. ఇంటాబయటా  అనుకూలం. ఉపయుక్త సమాచారం అందుతుంది. పలుకుబడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో మరింత సానుకూలత. విందువినోదాలు..

మకరం... బంధువుల నుంచి ఒత్తిళ్లు. ముఖ్యమైన పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి.

కుంభం.... శుభకార్యాలకు హాజరవుతారు. విద్యార్థులు ప్రతిభ చాటుకుంటారు. నూతన పరిచయాలు. సంఘంలో ఆదరణ. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలలో ఆశాజనకం. ఉద్యోగాలలో పదోన్నతులు.

మీనం.... మిత్రులతో వివాదాలు కొంత తీరతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. స్థిరాస్తి వివాదాలు కొంత పరిష్కారం. శుభవార్తలు వింటారు. 

Advertisement

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250