అప్పుడు సెహ్వాగ్‌కు ఏడేళ్లు.. ఆర్తికి ఐదేళ్లు.. 20 ఏళ్ల పెళ్లి బంధం! (ఫొటోలు) | Virender Sehwag Wife Aarti's Biography And Personal Information: Photos | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

అప్పుడు సెహ్వాగ్‌కు ఏడేళ్లు.. ఆర్తికి ఐదేళ్లు.. 20 ఏళ్ల పెళ్లి బంధం! (ఫొటోలు)

Published Fri, Apr 26 2024 8:55 PM | Last Updated on

Virender Sehwag Wife Aarti's Biography And Personal Information: Photos1
1/15

టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌ వీరేంద్ర తన కెరీర్‌లో ఎంతో మంది మేటి బౌలర్లను ఎదుర్కొన్నాడు.

Virender Sehwag Wife Aarti's Biography And Personal Information: Photos2
2/15

ప్రత్యర్థి ఎంత ఉద్ధండుడైనా పరుగుల విధ్వంసం సృష్టించడమే అతడికి తెలుసు.

Virender Sehwag Wife Aarti's Biography And Personal Information: Photos3
3/15

అలాంటి సెహ్వాగ్‌ ఆర్తి చూపులకు మాత్రం క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు.

Virender Sehwag Wife Aarti's Biography And Personal Information: Photos4
4/15

ఏప్రిల్‌ 22, 2004లో ఆర్తిని పెళ్లాడాడు సెహ్వాగ్‌.

Virender Sehwag Wife Aarti's Biography And Personal Information: Photos5
5/15

సెహ్వాగ్‌- ఆర్తిల ఇరవయ్యో పెళ్లిరోజు నేడు.

Virender Sehwag Wife Aarti's Biography And Personal Information: Photos6
6/15

వీరికి ఇద్దరు కుమారులు ఆర్యవీర్‌, వేదాంత్‌ సంతానం.

Virender Sehwag Wife Aarti's Biography And Personal Information: Photos7
7/15

సెహ్వాగ్‌కు సతీమణి ఆర్తితో కలిసి ట్రావెలింగ్‌ చేయడం అంటే ఇష్టం.

Virender Sehwag Wife Aarti's Biography And Personal Information: Photos8
8/15

భార్యపై ప్రేమను చాటుకుంటూ సోషల్‌ మీడియాలో ఫొటోలు షేర్‌ చేస్తూ ఉంటాడు సెహ్వాగ్‌.

Virender Sehwag Wife Aarti's Biography And Personal Information: Photos9
9/15

సెహ్వాగ్‌, ఆర్తి చిన్ననాటి స్నేహితులు.

Virender Sehwag Wife Aarti's Biography And Personal Information: Photos10
10/15

సెహ్వాగ్‌కు ఏడేళ్ల వయసు ఉన్నపుడు ఐదేళ్ల ఆర్తిని ఓ ఫంక్షన్‌లో కలిశాడు. అక్కడ ఇద్దరూ కలిసి ఆడుకున్నారు.

Virender Sehwag Wife Aarti's Biography And Personal Information: Photos11
11/15

ఆ తర్వాత వీరి మధ్య స్నేహం పెరిగి ప్రేమగా మారింది.

Virender Sehwag Wife Aarti's Biography And Personal Information: Photos12
12/15

ఇరు కుటుంబాల అంగీకారంతో సెహ్వాగ్‌ను పెళ్లాడి ఆర్తి అహ్లావత్‌.. ఆర్తి అహ్లావత్‌ సెహ్వాగ్‌గా మారింది.

Virender Sehwag Wife Aarti's Biography And Personal Information: Photos13
13/15

Virender Sehwag Wife Aarti's Biography And Personal Information: Photos14
14/15

Virender Sehwag Wife Aarti's Biography And Personal Information: Photos15
15/15

Advertisement

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement
Advertisement