అమెరికాలో రోహిత్‌ శర్మ చిల్‌.. ఫొటోలు చూశారా? | Rohit Sharma Enjoys Holiday With Wife Ritika And Daughter Samaira In America, Photos Gallery Goes Viral | Sakshi
Sakshi News home page

Rohit Sharma US Trip Pics: అమెరికాలో రోహిత్‌ శర్మ చిల్‌.. ఫొటోలు చూశారా?

Published Thu, Jul 25 2024 6:24 PM | Last Updated on

Rohit Sharma Enjoys Holiday With Wife Ritika and Daughter Samaira Photos1
1/6

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్వదేశానికి తిరిగి వచ్చాడు.

Rohit Sharma Enjoys Holiday With Wife Ritika and Daughter Samaira Photos2
2/6

శ్రీలంకతో వన్డే సిరీస్‌ నేపథ్యంలో అమెరికాను వీడి భారత్‌లో అడుగుపెట్టాడు. భార్య రితిక సజ్దే, కుమార్తె సమైరా శర్మతో కలిసి ముంబైకి చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Rohit Sharma Enjoys Holiday With Wife Ritika and Daughter Samaira Photos3
3/6

అమెరికా- వెస్టిండీస్‌ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌-2024లో టీమిండియా చాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. దాదాపు పదకొండేళ్ల విరామం తర్వాత రోహిత్‌ శర్మ సారథ్యంలోని భారత జట్టు మరోసారి వరల్డ్‌కప్‌ ట్రోఫీని ముద్దాడింది.

Rohit Sharma Enjoys Holiday With Wife Ritika and Daughter Samaira Photos4
4/6

ఇక కెప్టెన్‌గా ఐసీసీ టైటిల్‌ గెలవాలన్న తన చిరకాల కోరిక తీరిన తర్వాత రోహిత్‌ శర్మ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

Rohit Sharma Enjoys Holiday With Wife Ritika and Daughter Samaira Photos5
5/6

ఈ క్రమంలో జట్టుతో కలిసి ట్రోఫీతో భారత్‌కు తిరిగి వచ్చిన రోహిత్‌ శర్మ విజయోత్సవాల్లో పాల్గొన్నాడు. ముంబైలో సెలబ్రేషన్స్‌ ముగిసిన అనంతరం సెలవు తీసుకున్న హిట్‌మ్యాన్‌.. కుటుంబంతో కలిసి అమెరికాకు వెళ్లిపోయాడు.

Rohit Sharma Enjoys Holiday With Wife Ritika and Daughter Samaira Photos6
6/6

అయితే, శ్రీలంకతో వన్డే సిరీస్‌కు కూడా అతడు దూరమవుతాడనే వార్తలు వచ్చాయి.

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement
Advertisement