రూ. 250 కోట్ల ఖర్చు.. బౌలర్ల స్వర్గాధామం! కూల్చివేతకు బుల్డోజర్లు సిద్ధం (ఫొటోలు) | Nassau County Cricket Stadium Set For Demolition After New York Leg Of T20 WC 2024 Ends Photos | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

రూ. 250 కోట్ల ఖర్చు.. బౌలర్ల స్వర్గాధామం! కూల్చివేతకు బుల్డోజర్లు సిద్ధం (ఫొటోలు)

Published Thu, Jun 13 2024 6:32 PM | Last Updated on

Nassau County Cricket Stadium Set for Demolition After New York Leg of T20 WC 2024 Ends Photos1
1/8

అమెరికాలోని ప్రఖ్యాత నగరంలోని స్టేడియం... నిర్మాణానికి దాదాపుగా 250 కోట్ల రూపాయల ఖర్చు... 34,000 మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా మ్యాచ్‌ను వీక్షించేలా సీటింగ్‌ సామర్థ్యం..

Nassau County Cricket Stadium Set for Demolition After New York Leg of T20 WC 2024 Ends Photos2
2/8

పరుగుల వరద పారుతుందని భావిస్తే టీ20 ఫార్మాట్‌కు భిన్నంగా లో స్కోరింగ్‌ మ్యాచ్‌లు.. బౌండరీల సంగతి దేవుడెరుగు సింగిల్స్‌ తీయాలన్నా కష్టంగా తోచే పిచ్‌.

Nassau County Cricket Stadium Set for Demolition After New York Leg of T20 WC 2024 Ends Photos3
3/8

న్యూయార్క్‌- నసావు కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం, ఫ్లోరిడా- లాడర్‌హిల్‌లోని సెంట్రల్ బ్రోవార్డ్ పార్క్ కౌంటీ స్టేడియం, డల్లాస్‌-టెక్సాస్‌లోని గ్రాండ్ ప్రయరీ క్రికెట్ స్టేడియాలలో మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు.

Nassau County Cricket Stadium Set for Demolition After New York Leg of T20 WC 2024 Ends Photos4
4/8

అయితే, వీటిలో నసావూ కౌంటీ స్టేడియాన్ని ఈ ఈవెంట్‌ కోసం అంతర్జాతీయ క్రికెట్‌ మండలి తాత్కాలికంగా నిర్మించింది. జూన్‌ 3- 12 వరకు ఎనిమిది మ్యాచ్‌లు పూర్తైన తర్వాత దీనిని డిస్‌మాంటిల్‌ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

Nassau County Cricket Stadium Set for Demolition After New York Leg of T20 WC 2024 Ends Photos5
5/8

అయితే, డ్రాప్‌- ఇన్‌ పిచ్‌ ఉన్న ఈ స్టేడియం కోసం ఐసీసీ సుమారుగా రూ. 250 కోట్లు ఖర్చు చేసినా.. సదుపాయాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదీ బిగ్‌ ఆపిల్‌ సిటీలోని నసావూ కౌంటీ స్టేడియం సంగతి!!

Nassau County Cricket Stadium Set for Demolition After New York Leg of T20 WC 2024 Ends Photos6
6/8

Nassau County Cricket Stadium Set for Demolition After New York Leg of T20 WC 2024 Ends Photos7
7/8

Nassau County Cricket Stadium Set for Demolition After New York Leg of T20 WC 2024 Ends Photos8
8/8

Advertisement

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement
Advertisement