![MS Dhoni reunites with 2007 T20 World Cup final hero Joginder Sharma Photos Photos1](/gallery_images/2024/08/3/MS%20Dhoni%20reunites%20with%202007%20T20%20World%20Cup%20final%20hero%20Joginder%20Sharma%20Photos%20Photos%20%284%29.jpg)
టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని కలిసిన జోగీందర్ శర్మ
![MS Dhoni reunites with 2007 T20 World Cup final hero Joginder Sharma Photos Photos2](/gallery_images/2024/08/3/MS%20Dhoni%20reunites%20with%202007%20T20%20World%20Cup%20final%20hero%20Joginder%20Sharma%20Photos%20Photos%20%281%29.jpg)
మొట్టమొదటి టీ20 ప్రపంచకప్-2007లో భారత్‌ను విజేతగా నిలిపిన ధోని
![MS Dhoni reunites with 2007 T20 World Cup final hero Joginder Sharma Photos Photos3](/gallery_images/2024/08/3/MS%20Dhoni%20reunites%20with%202007%20T20%20World%20Cup%20final%20hero%20Joginder%20Sharma%20Photos%20Photos%20%282%29.jpg)
నాటి జట్టులో భాగమైన జోగీందర్ శర్మ
![MS Dhoni reunites with 2007 T20 World Cup final hero Joginder Sharma Photos Photos4](/gallery_images/2024/08/3/MS%20Dhoni%20reunites%20with%202007%20T20%20World%20Cup%20final%20hero%20Joginder%20Sharma%20Photos%20Photos%20%283%29.jpg)
టీమిండియా ఫైనల్ గెలవడంలో జోగీందర్ కీలక పాత్ర
![MS Dhoni reunites with 2007 T20 World Cup final hero Joginder Sharma Photos Photos5](/gallery_images/2024/08/3/MS%20Dhoni%20reunites%20with%202007%20T20%20World%20Cup%20final%20hero%20Joginder%20Sharma%20Photos%20Photos%20%285%29.jpg)
ఈ మ్యాచ్‌లో ఏమాత్రం అనుభవం లేని జోగీందర్ శర్మకు ఆఖరి ఓవర్లో ధోని బంతినివ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
![MS Dhoni reunites with 2007 T20 World Cup final hero Joginder Sharma Photos Photos6](/gallery_images/2024/08/3/MS%20Dhoni%20reunites%20with%202007%20T20%20World%20Cup%20final%20hero%20Joginder%20Sharma%20Photos%20Photos%20%287%29.jpg)
అయితే, అతడు ఏమాత్రం తడబడలేదు. పాక్ గెలవాలంటే నాలుగు బంతుల్లో 6 పరుగులు అవసరమైన వేళ తెలివిగా బౌలింగ్ చేశాడు.
![MS Dhoni reunites with 2007 T20 World Cup final hero Joginder Sharma Photos Photos7](/gallery_images/2024/08/3/MS%20Dhoni%20reunites%20with%202007%20T20%20World%20Cup%20final%20hero%20Joginder%20Sharma%20Photos%20Photos%20%288%29.jpg)
అతడి బౌలింగ్‌లో పాక్ క్రికెటర్ మిస్బా ఉల్ హక్ స్కూప్ షాట్ ఆడగా.. శ్రీశాంత్ అద్భుత రీతిలో క్యాచ్ అందుకున్నాడు.
![MS Dhoni reunites with 2007 T20 World Cup final hero Joginder Sharma Photos Photos8](/gallery_images/2024/08/3/MS%20Dhoni%20reunites%20with%202007%20T20%20World%20Cup%20final%20hero%20Joginder%20Sharma%20Photos%20Photos%20%289%29.jpg)
ఫలితంగా భారత్‌కు చిరస్మరణీయ విజయం దక్కింది.
![MS Dhoni reunites with 2007 T20 World Cup final hero Joginder Sharma Photos Photos9](/gallery_images/2024/08/3/MS%20Dhoni%20reunites%20with%202007%20T20%20World%20Cup%20final%20hero%20Joginder%20Sharma%20Photos%20Photos%20%2810%29.jpg)
ఈ క్రమంలో ధోని జట్టులో భాగమై విన్నింగ్ వికెట్ తీసిన జోగీందర్ శర్మకు మంచి పేరు వచ్చింది.
![MS Dhoni reunites with 2007 T20 World Cup final hero Joginder Sharma Photos Photos10](/gallery_images/2024/08/3/MS%20Dhoni%20reunites%20with%202007%20T20%20World%20Cup%20final%20hero%20Joginder%20Sharma%20Photos%20Photos%20%2811%29.jpg)
ఈ మ్యాచ్‌లో అతడు మొత్తంగా 3.3 ఓవర్లు బౌలింగ్ చేసి 20 పరుగులు.జోగీందర్ శర్మ ప్రస్తుతం హర్యానా పోలీస్ విభాగంలో ఉన్నతాధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు.చ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.తాజాగా ధోనిని కలిసిన వీడియో షేర్ చేశారు.