మూడో బిడ్డ ముఖం చూపించిన కేన్‌ విలియమ్సన్‌ - ఫ్యామిలీ ఫొటోస్ | Kane Williamson And His Wife Sarah Raheem Welcome Baby Girl Photos - Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

మూడో బిడ్డ ముఖం చూపించిన కేన్‌ విలియమ్సన్‌ - ఫ్యామిలీ ఫొటోస్

Published Thu, Feb 29 2024 7:29 PM | Last Updated on

Kane Williamson Family Photos - Sakshi1
1/11

న్యూజిలాండ్‌ పరిమిత ఓవర్ల ప్రస్తుత కెప్టెన్‌, దిగ్గజ బ్యాటర్‌ కేన్‌ విలియమ్సన్‌

Kane Williamson Family Photos - Sakshi2
2/11

విలియమ్సన్‌ ఇటీవలే మూడోసారి తండ్రైనట్లు వెల్లడించాడు

Kane Williamson Family Photos - Sakshi3
3/11

కేన్‌ జీవిత భాగస్వామి సారా రహీం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది

Kane Williamson Family Photos - Sakshi4
4/11

కేన్‌- సారాలకు ఇప్పటికే ఓ కుమార్తె, కుమారుడు ఉండగా.. మూడో సంతానం మళ్లీ అమ్మాయి జన్మించింది

Kane Williamson Family Photos - Sakshi5
5/11

2015 నుంచి ప్రేమలో ఉన్న కేన్‌ విలియమ్సన్‌- సారా రహీంలకు 2020లో కూతురు మ్యాగీ జన్మించింది.

Kane Williamson Family Photos - Sakshi6
6/11

ఆ తర్వాత రెండేళ్లకు ఈ జంట కుమారుడికి జన్మనిచ్చారు.

Kane Williamson Family Photos - Sakshi7
7/11

కేన్‌ విలియమ్సన్‌ ప్రస్తుతం సొంతగడ్డపైఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌తో బిజీగా ఉన్నాడు

Kane Williamson Family Photos - Sakshi8
8/11

వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ తొలి టైటిల్‌ గెలిచిన కెప్టెన్‌గా చరిత్రకెక్కిన కేన్‌ విలియమ్సన్‌

Kane Williamson Family Photos - Sakshi9
9/11

ప్రస్తుతం కివీస్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా మాత్రమే ఉన్నాడు కేన్‌

Kane Williamson Family Photos - Sakshi10
10/11

Kane Williamson Family Photos - Sakshi11
11/11

Advertisement

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement
Advertisement