
కన్ననూర్ లోకేశ్ రాహుల్ ఏప్రిల్ 18, 1992లో జన్మించాడు

2014లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు

ప్రస్తుతం ఐపీఎల్-2024తో బిజీగా ఉన్నాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్

ఐపీఎల్-2024లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా రాహుల్

ఇక ఇప్పటి వరకు టీమిండియా తరఫున 50 టెస్టులు, 75 వన్డేలు, 72 టీ20లు ఆడాడు

బాలీవుడ్ నటుడు సునిల్ శెట్టి కుమార్తె, నటి అతియా శెట్టిని కేఎల్ రాహుల్ పెళ్లి చేసుకున్నాడు

వ్యక్తిగతంగా.. వృత్తిగతంగా బిజీ బిజీగా గడుపుతున్నాడు ఈ టీమిండియా స్టార్





















