![jasprit bumrah and sanjana ganesan anant ambani wedding1](/gallery_images/2024/07/15/jasprit%20bumrah%20and%20sanjana%20ganesan%20anant%20ambani%20wedding_%20%281%29.jpg)
స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్ అందమైన ఫొటోలు షేర్ చేశారు
![jasprit bumrah and sanjana ganesan anant ambani wedding2](/gallery_images/2024/07/15/jasprit%20bumrah%20and%20sanjana%20ganesan%20anant%20ambani%20wedding_%20%282%29.jpg)
అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ పెళ్లి వేడుకకు తాము ఇలా రెడీ అయ్యామంటూ సంతోషం వ్యక్తం చేశారు
![jasprit bumrah and sanjana ganesan anant ambani wedding3](/gallery_images/2024/07/15/jasprit%20bumrah%20and%20sanjana%20ganesan%20anant%20ambani%20wedding_%20%283%29.jpg)
భారత ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా సతీమణి సంజనా గణేషన్
![jasprit bumrah and sanjana ganesan anant ambani wedding4](/gallery_images/2024/07/15/jasprit%20bumrah%20and%20sanjana%20ganesan%20anant%20ambani%20wedding_%20%284%29.jpg)
ఈ భార్యాభర్తలిద్దరు మొన్నటి వరకు టీ20 ప్రపంచకప్-2024తో బిజీగా ఉన్నారు
![jasprit bumrah and sanjana ganesan anant ambani wedding5](/gallery_images/2024/07/15/jasprit%20bumrah%20and%20sanjana%20ganesan%20anant%20ambani%20wedding_%20%285%29.jpg)
ప్రజెంటర్‌గా సంజనా.. టీమిండియా ప్లేయర్‌గా బుమ్రా అలరించారు
![jasprit bumrah and sanjana ganesan anant ambani wedding6](/gallery_images/2024/07/15/jasprit%20bumrah%20and%20sanjana%20ganesan%20anant%20ambani%20wedding_%20%286%29.jpg)
ఈ టోర్నీలో టీమిండియా చాంపియన్‌గా నిలవగా.. బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు
![jasprit bumrah and sanjana ganesan anant ambani wedding7](/gallery_images/2024/07/15/jasprit%20bumrah%20and%20sanjana%20ganesan%20anant%20ambani%20wedding_%20%287%29.jpg)
స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఇలా అంబానీల పెళ్లి వేడుకలో తళుక్కుమన్నారు
![jasprit bumrah and sanjana ganesan anant ambani wedding8](/gallery_images/2024/07/15/jasprit%20bumrah%20and%20sanjana%20ganesan%20anant%20ambani%20wedding_%20%288%29.jpg)
అంబానీల యాజమాన్యంలోని ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్నాడు బుమ్రా
![jasprit bumrah and sanjana ganesan anant ambani wedding9](/gallery_images/2024/07/15/0.jpg)
సంజనా- బుమ్రా జంటకు కుమారుడు అంగద్ సంతానం
![jasprit bumrah and sanjana ganesan anant ambani wedding10](/gallery_images/2024/07/15/jasprit%20bumrah%20and%20sanjana%20ganesan%20anant%20ambani%20wedding_%20%289%29.jpg)
![jasprit bumrah and sanjana ganesan anant ambani wedding11](/gallery_images/2024/07/15/jasprit%20bumrah%20and%20sanjana%20ganesan%20anant%20ambani%20wedding_%20%2810%29.jpg)
![jasprit bumrah and sanjana ganesan anant ambani wedding12](/gallery_images/2024/07/15/jasprit%20bumrah%20and%20sanjana%20ganesan%20anant%20ambani%20wedding_%20%2811%29.jpg)
![jasprit bumrah and sanjana ganesan anant ambani wedding13](/gallery_images/2024/07/15/jasprit%20bumrah%20and%20sanjana%20ganesan%20anant%20ambani%20wedding_%20%2812%29.jpg)
![jasprit bumrah and sanjana ganesan anant ambani wedding14](/gallery_images/2024/07/15/jasprit%20bumrah%20and%20sanjana%20ganesan%20anant%20ambani%20wedding_%20%2813%29.jpg)