1/14
పాంఖురి శర్మ
2/14
టీమిండియా క్రికెటర్, లక్నో సూపర్ జెయింట్స్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా సతీమణి
3/14
మోడల్ అయిన పాంఖురి కృనాల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2017, డిసెంబరు 27న వీరి వివాహం జరిగింది.
4/14
పాంఖురి శర్మ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.
5/14
తమ వ్యక్తిగత విషయాలు అభిమానులతో షేర్ చేసుకోవడం పాంఖురికి అలవాటు
6/14
భర్తతో కలిసి వెకేషన్లు ఎంజాయ్ చేయడమన్నా పాంఖురికి ఇష్టం.
7/14
కృనాల్- పాంఖురికి ఇప్పటికే కొడుకు కవిర్ ఉన్నాడు. ఇటీవలే ఈ జంట రెండో కుమారుడు వాయుకు జన్మనిచ్చింది.
8/14
మరిది హార్దిక్ పాండ్యాతోనూ పాంఖురికి మంచి అనుబంధం ఉంది. తోటికోడలు నటాషా స్టాంకోవిక్‌తోనూ ఆమె కలివిడిగా ఉంటుంది.
9/14
10/14
11/14
12/14
13/14
14/14