
కెప్టెన్‌గా విమర్శలు.. సిద్ధివినాయక ఆలయంలో హార్దిక్ పాండ్యా పూజలు

సోదరుడు కృనాల్ పాండ్యా. ఇషాన్ కిషన్‌తో కలిసి ఆలయాన్ని సందర్శించిన హార్దిక్ పాండ్యా

ముంబై కెప్టెన్‌గా ఐపీఎల్-2024లో బాధ్యతలు చేపట్టిన హార్దిక్

రోహిత్ శర్మను తప్పించి హార్దిక్‌ను సారథి చేయడాన్ని తట్టుకోలేని అభిమానులు

మైదానంలో పాండ్యాకు చేదు అనుభవాలు

వరుస పరాజయాలతో విమర్శల బారిన పడ్డ హార్దిక్

ఆర్సీబీతో బుధవారం నాటి మ్యాచ్‌కు ముందురోజు ఆలయంలో పాండ్యా పూజలు

హార్దిక్ సారథ్యంలో ఇప్పటి వరకు ఐదింట రెండు మ్యాచ్‌లు గెలిచిన ముంబై