IPL: వేల కోట్లకు వారసురాలు.. ఇంతకీ ఎవరీ బ్యూటీ? (ఫొటోలు) | Aliya Modi Daughter Of IPL Former Chairman Lalit Modi Stunning HD Pics Viral Photos | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

IPL: వేల కోట్లకు వారసురాలు.. ఇంతకీ ఎవరీ బ్యూటీ? (ఫొటోలు)

Published Tue, Jun 18 2024 5:58 PM | Last Updated on

Aliya Modi Daughter Of IPL Former Chairman Lalit Modi Stunning HD Pics Viral Photos1
1/34

ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన టీ20 లీగ్‌గా పేరొందింది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌. ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌ సృష్టికర్త లలిత్‌ కుమార్‌ మోదీ.

Aliya Modi Daughter Of IPL Former Chairman Lalit Modi Stunning HD Pics Viral Photos2
2/34

సినీ సెలబ్రిటీలు, కార్పొరేట్ దిగ్గజాల దృష్టిని ఆకర్షించి.. ప్రపంచ క్రికెటర్లందినీ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చిన ఘనత సొంతం చేసుకున్నాడు ఈ బిజినెస్‌మేన్‌.

Aliya Modi Daughter Of IPL Former Chairman Lalit Modi Stunning HD Pics Viral Photos3
3/34

అప్పటి వరకు ఎన్ని వ్యాపారాలు ఉన్నా ఐపీఎల్‌తోనే పాపులర్‌ అయిన లలిత్‌ మోదీ.. క్రికెట్‌ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగాడు.

Aliya Modi Daughter Of IPL Former Chairman Lalit Modi Stunning HD Pics Viral Photos4
4/34

అయితే, ఆర్థిక లావాదేవీల విషయంలో అవకతవలకు పాల్పడి అదే స్థాయిలో అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. దేశం నుంచి పారిపోయి ఆర్థిక నేరగాడిగా ముద్రవేసుకున్నాడు.

Aliya Modi Daughter Of IPL Former Chairman Lalit Modi Stunning HD Pics Viral Photos5
5/34

ఆ మధ్య సుస్మితా సేన్‌తో ప్రేమాయణంతో మళ్లీ వార్తల్లోకి వచ్చిన లలిత్‌ మోదీ.. ఇటీవల టీ20 ప్రపంచకప్‌-2024లో ఇండియా- పాకిస్తాన్‌ మ్యాచ్‌ టికెట్‌ రేట్ల విషయమై ఐసీసీని విమర్శిస్తూ తెరమీదకు వచ్చాడు.

Aliya Modi Daughter Of IPL Former Chairman Lalit Modi Stunning HD Pics Viral Photos6
6/34

ఈ నేపథ్యంలో లలిత్‌ మోదీ వ్యక్తిగత జీవితం, నెట్‌వర్త్‌, ఆయన వారసుల గురించి తాజాగా నెటిజన్లలో చర్చ మొదలైంది.

Aliya Modi Daughter Of IPL Former Chairman Lalit Modi Stunning HD Pics Viral Photos7
7/34

తనకంటే వయసులో తొమ్మిదేళ్లు పెద్దదైన మినాల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న లలిత్‌ మోదీకి కుమార్తె అలియా, కుమారుడు రుచిర్‌ ఉన్నారు.

Aliya Modi Daughter Of IPL Former Chairman Lalit Modi Stunning HD Pics Viral Photos8
8/34

DNA ఇండియా నివేదిక ప్రకారం.. జూలై 2022 నాటికి లలిత్‌ మోదీ నికర ఆస్తుల విలువ 4,555 కోట్ల రూపాయలు.

Aliya Modi Daughter Of IPL Former Chairman Lalit Modi Stunning HD Pics Viral Photos9
9/34

ఇక ఆయనకు సంబంధించిన మోది ఎంటర్‌ప్రైజెస్‌ విలువ రూ. 23,450 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం.

Aliya Modi Daughter Of IPL Former Chairman Lalit Modi Stunning HD Pics Viral Photos10
10/34

లలిత్‌ మోదీ ఆస్తులకు వారసురాలైన అలియాకు తన తమ్ముడు రుచిర్‌తో మంచి అనుబంధం ఉంది. తోబుట్టువులిద్దరు ఒకరికి ఒకరు అండగా ఉంటూ.. వ్యాపారంలో రాణిస్తున్నారు.

Aliya Modi Daughter Of IPL Former Chairman Lalit Modi Stunning HD Pics Viral Photos11
11/34

అలియా మోదీ ఇంటీరియర్‌ డిజైనర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె సొంతంగా రూ. 41 కోట్ల మేర ఆస్తి కలిగి ఉన్నట్లు సమాచారం.

Aliya Modi Daughter Of IPL Former Chairman Lalit Modi Stunning HD Pics Viral Photos12
12/34

ఇక అలియా వ్యక్తిగత జీవితానికొస్తే.. 2022 మేలో ఆమె బ్రెట్‌ కార్ల్‌సన్‌ను పెళ్లి చేసుకున్నారు.

Aliya Modi Daughter Of IPL Former Chairman Lalit Modi Stunning HD Pics Viral Photos13
13/34

ఇటలీలోని వెనిస్‌ నగరంలో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నేపథ్యంలో కూతురు- అల్లుడి ఫొటోలను షేర్‌ చేస్తూ లలిత్‌ మోదీ మురిసిపోయాడు.

Aliya Modi Daughter Of IPL Former Chairman Lalit Modi Stunning HD Pics Viral Photos14
14/34

ఇక సెలబ్రిటీల జీవితం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న నెటిజన్లు ఈ ఫొటోలను తవ్వితీసి.. అలియా మోదీని హైలైట్‌ చేస్తున్నారు. అదీ.. ఐపీఎల్‌ సృష్టికర్త లలిత్‌ మోదీ కుటుంబం సంగతి!

Aliya Modi Daughter Of IPL Former Chairman Lalit Modi Stunning HD Pics Viral Photos15
15/34

Aliya Modi Daughter Of IPL Former Chairman Lalit Modi Stunning HD Pics Viral Photos16
16/34

Aliya Modi Daughter Of IPL Former Chairman Lalit Modi Stunning HD Pics Viral Photos17
17/34

Aliya Modi Daughter Of IPL Former Chairman Lalit Modi Stunning HD Pics Viral Photos18
18/34

Aliya Modi Daughter Of IPL Former Chairman Lalit Modi Stunning HD Pics Viral Photos19
19/34

Aliya Modi Daughter Of IPL Former Chairman Lalit Modi Stunning HD Pics Viral Photos20
20/34

Aliya Modi Daughter Of IPL Former Chairman Lalit Modi Stunning HD Pics Viral Photos21
21/34

Aliya Modi Daughter Of IPL Former Chairman Lalit Modi Stunning HD Pics Viral Photos22
22/34

Aliya Modi Daughter Of IPL Former Chairman Lalit Modi Stunning HD Pics Viral Photos23
23/34

Aliya Modi Daughter Of IPL Former Chairman Lalit Modi Stunning HD Pics Viral Photos24
24/34

Aliya Modi Daughter Of IPL Former Chairman Lalit Modi Stunning HD Pics Viral Photos25
25/34

Aliya Modi Daughter Of IPL Former Chairman Lalit Modi Stunning HD Pics Viral Photos26
26/34

Aliya Modi Daughter Of IPL Former Chairman Lalit Modi Stunning HD Pics Viral Photos27
27/34

Aliya Modi Daughter Of IPL Former Chairman Lalit Modi Stunning HD Pics Viral Photos28
28/34

Aliya Modi Daughter Of IPL Former Chairman Lalit Modi Stunning HD Pics Viral Photos29
29/34

Aliya Modi Daughter Of IPL Former Chairman Lalit Modi Stunning HD Pics Viral Photos30
30/34

Aliya Modi Daughter Of IPL Former Chairman Lalit Modi Stunning HD Pics Viral Photos31
31/34

Aliya Modi Daughter Of IPL Former Chairman Lalit Modi Stunning HD Pics Viral Photos32
32/34

Aliya Modi Daughter Of IPL Former Chairman Lalit Modi Stunning HD Pics Viral Photos33
33/34

Aliya Modi Daughter Of IPL Former Chairman Lalit Modi Stunning HD Pics Viral Photos34
34/34

Advertisement

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement
Advertisement