రీ-రిలీజ్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్‌-10 సౌత్‌ ఇండియా సినిమాలు (ఫొటోలు) | Here's The List Of Top 10 South Indian Movies With Highest Collections On Re-Release, Photos Gallery Inside | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

రీ-రిలీజ్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్‌-10 సౌత్‌ ఇండియా సినిమాలు (ఫొటోలు)

Published Tue, Aug 13 2024 12:45 PM | Last Updated on

Top-10 South Indian Movies With Highest Collections On Re-Release1
1/12

రీ-రిలీజ్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్‌-10 సౌత్‌ ఇండియా సినిమాలు

Top-10 South Indian Movies With Highest Collections On Re-Release2
2/12

విజయ్‌ - త్రిష నటించిన తమిళ సినిమా 'గిల్లీ'.. రూ. 32.5 కోట్లు

Top-10 South Indian Movies With Highest Collections On Re-Release3
3/12

మహేశ్‌ బాబు - సోనాలి బింద్రే జంటగా కృష్ణవంశీ తెరకెక్కించిన మురారి... రూ. 8.31 కోట్లు

Top-10 South Indian Movies With Highest Collections On Re-Release4
4/12

పవన్‌ కల్యాణ్‌ - భూమిక నటించిన ఖుషి.. రూ. 7.5 కోట్లు

Top-10 South Indian Movies With Highest Collections On Re-Release5
5/12

మహేశ్‌ బాబు - కాజల్‌ జోడీగా పూరి డైరెక్ట్‌ చేసిన చిత్రం బిజినెస్‌మెన్.. రూ. 5.85 కోట్లు

Top-10 South Indian Movies With Highest Collections On Re-Release6
6/12

మోహన్‌లాల్, తిలకన్ నటించిన మలయాళ చిత్రం స్పదికం.. 4.90 కోట్లు

Top-10 South Indian Movies With Highest Collections On Re-Release7
7/12

జూ ఎన్టీఆర్‌ - భూమిక జోడిగా రాజమౌళి తెరకెక్కించిన సనిమా సింహాద్రి.. రూ. 4.6 కోట్లు

Top-10 South Indian Movies With Highest Collections On Re-Release8
8/12

తరుణ్‌ భాస్కర్‌ నటించి డైరెక్ట్‌ చేసిన సినిమా ఈ నగరానికి ఏమైంది.. రూ. 3.5 కోట్లు

Top-10 South Indian Movies With Highest Collections On Re-Release9
9/12

గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ డైరెక్షన్‌లో వచ్చిన సూర్య హిట్‌ సినిమా సూర్య s/o కృష్ణన్.. రూ. 3.35 కోట్లు

Top-10 South Indian Movies With Highest Collections On Re-Release10
10/12

రామ్‌ చరణ్‌ - జెనీలియా నటించిన ఆరెంజ్‌.. రూ.3.20 కోట్లు

Top-10 South Indian Movies With Highest Collections On Re-Release11
11/12

పవన్‌ కల్యాణ్‌ - ఇలియాన హిట్‌ సినిమా జల్సా.. రూ. 3.10 కోట్లు

Top-10 South Indian Movies With Highest Collections On Re-Release12
12/12

మహేశ్‌ బాబు - భూమిక బ్లాక్‌బస్టర్‌ సినిమా ఒక్కడు.. రూ.2.5 కోట్లు

Advertisement

Related Photos By Category

Advertisement
 
Advertisement
Advertisement