
ఒకప్పటి టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్ జయంతి నేడు (జూన్ 26)

ఈ సందర్భంగా అతడి సినిమాలు, జ్ఞాపకాల్ని మరోసారి గుర్తుచేసుకుందాం.

హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఇతడు టీనేజీలోనే ఇండస్ట్రీలోకి వచ్చేశాడు.

'చిత్రం'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు.

'మనసంతా నువ్వే'తో మరో హిట్ కొట్టాడు. కాకపోతే ఆ తర్వాత బ్యాడ్ లక్ మొదలైంది.

చాలా సినిమాలు చేస్తూ వచ్చాడు గానీ సరైన హిట్ లేకపోయేసరికి డీలా పడిపోయాడు.

అలా 33 ఏళ్ల వయసులో ఛాన్సుల్లేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.

ఈ క్రమంలో ఉదయ్ కిరణ్ జయంతి సందర్భంగా మరోసారి అతడి జ్ఞాపకాలు మీకోసం.






















