కొంచెం అదృష్టం కాస్త దురదృష్టం.. హీరో కిరణ్ అబ్బవరం బర్త్‌డే స్పెషల్ (ఫొటోలు) | Tollywood Hero Kiran Abbavaram Birthday Special Gallery | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

కొంచెం అదృష్టం కాస్త దురదృష్టం.. హీరో కిరణ్ అబ్బవరం బర్త్‌డే స్పెషల్ (ఫొటోలు)

Published Mon, Jul 15 2024 11:44 AM | Last Updated on

Tollywood Hero Kiran Abbavaram Birthday Special Gallery1
1/21

టాలీవుడ్ యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం కాస్త డిఫరెంట్ అని చెప్పొచ్చు.

Tollywood Hero Kiran Abbavaram Birthday Special Gallery2
2/21

షార్ట్ ఫిల్స్మ్‌తో కెరీర్ ప్రారంభించి.. మెయిన్ స్ట్రీమ్ హీరో అయ్యేంత వరకు వచ్చాడు.

Tollywood Hero Kiran Abbavaram Birthday Special Gallery3
3/21

'రాజావారు రాణిగారు' అనే మూవీతో హీరోగా టాలీవుడ్‌లో అడుగుపెట్టాడు.

Tollywood Hero Kiran Abbavaram Birthday Special Gallery4
4/21

దీని తర్వాత 'ఎస్ఆర్ కల్యాణ మండపం' మూవీ చేశాడు. దీనికి రైటర్ కూడా పనిచేశాడు.

Tollywood Hero Kiran Abbavaram Birthday Special Gallery5
5/21

అనంతరం చేసిన అన్నీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిలవుతూ వచ్చాయి.

Tollywood Hero Kiran Abbavaram Birthday Special Gallery6
6/21

సెబాస్టియన్, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, మీటర్, రూల్స్ రంజన్.. ఇలా అన్ని ఫ్లాపులే.

Tollywood Hero Kiran Abbavaram Birthday Special Gallery7
7/21

ఉన్నంతలో 'వినరో భాగ్యము విష్ణు కథ' చిత్రం కొంత మేర పర్లేదు. గతేడాది ఇది రిలీజైంది.

Tollywood Hero Kiran Abbavaram Birthday Special Gallery8
8/21

చాలామందికి యంగ్ హీరోలకు అవకాశాలు రావడమే గగనం అనుకుంటే కిరణ్‌కి మాత్రం బోలెడన్ని వచ్చాయి.

Tollywood Hero Kiran Abbavaram Birthday Special Gallery9
9/21

మైత్రీ, గీత లాంటి బడా నిర్మాణ సంస్థల్లో కిరణ్ అబ్బవరం సినిమాలు చేయడం ఇతడి అదృష్టమనే చెప్పాలి.

Tollywood Hero Kiran Abbavaram Birthday Special Gallery10
10/21

కానీ వరస సినిమాలు చేసేయాలనే తొందరలో అన్ని ఫెయిల్యూర్సే చూడాల్సి వచ్చింది.

Tollywood Hero Kiran Abbavaram Birthday Special Gallery11
11/21

ప్రస్తుతం 'క' అనే సినిమాలో హీరోగా నటిస్తూ సొంతంగా నిర్మిస్తున్నాడు. ఇది హిట్ కావడం ఇతడికి చాలా కీలకం.

Tollywood Hero Kiran Abbavaram Birthday Special Gallery12
12/21

మరోవైపు తన తొలి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్‌ని ప్రేమించి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు.

Tollywood Hero Kiran Abbavaram Birthday Special Gallery13
13/21

ఈ ఏడాది మార్చి 13న నిశ్చితార్థం జరగ్గా.. వచ్చే ఆగస్టు 22న కిరణ్-రహస్య పెళ్లి జరగనుంది.

Tollywood Hero Kiran Abbavaram Birthday Special Gallery14
14/21

ఈ క్రమంలోనే తాజాగా కిరణ్ బర్త్ డే సందర్భంగా రహస్య క్యూట్ రొమాంటిక్ వీడియో కూడా పోస్ట్ చేసింది.

Tollywood Hero Kiran Abbavaram Birthday Special Gallery15
15/21

Tollywood Hero Kiran Abbavaram Birthday Special Gallery16
16/21

Tollywood Hero Kiran Abbavaram Birthday Special Gallery17
17/21

Tollywood Hero Kiran Abbavaram Birthday Special Gallery18
18/21

Tollywood Hero Kiran Abbavaram Birthday Special Gallery19
19/21

Tollywood Hero Kiran Abbavaram Birthday Special Gallery20
20/21

Tollywood Hero Kiran Abbavaram Birthday Special Gallery21
21/21

Advertisement

Related Photos By Category

Advertisement
 
Advertisement
Advertisement