Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు) | Telugu Actress Sireesha Announces Separation With Her Husband Naveen Photos | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

Published Thu, May 16 2024 10:21 PM | Last Updated on

Telugu Actress Sireesha Announces Separation With Her Husband Naveen Photos1
1/23

ఈ రోజుల్లో విడాకులు అనేవి మామూలైపోయాయి.

Telugu Actress Sireesha Announces Separation With Her Husband Naveen Photos2
2/23

కానీ సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారంటేనే ఏమైందో తెలుసుకోవాలని జనాలు ఉత్సుకత ప్రదర్శిస్తారు.

Telugu Actress Sireesha Announces Separation With Her Husband Naveen Photos3
3/23

మొన్నే కోలీవుడ్‌ హీరో, సంగీత దర్శకుడు జీవీ సైంధవ్‌.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలికినట్లు వెల్లడించాడు.

Telugu Actress Sireesha Announces Separation With Her Husband Naveen Photos4
4/23

తాజాగా ఓ తెలుగు బుల్లితెర నటి అదే బాట పట్టింది.సీరియల్‌ నటి శిరీష భర్త నవీన్‌తో విడిపోయినట్లు వెల్లడించింది. 'నా అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఓ ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను.

Telugu Actress Sireesha Announces Separation With Her Husband Naveen Photos5
5/23

నేను, నవీన్‌ భార్యాభర్తల బంధాన్ని తెంచేసుకున్నాం. మా నియంత్రణలో లేని కొన్ని పరిస్థితుల వల్ల ఇద్దరం విడిపోయాము.

Telugu Actress Sireesha Announces Separation With Her Husband Naveen Photos6
6/23

ఈ క్లిష్ట పరిస్థితుల్లో మమ్మల్ని అర్థం చేసుకుని మా నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాం.

Telugu Actress Sireesha Announces Separation With Her Husband Naveen Photos7
7/23

వీలైతే సపోర్ట్‌ చేయండి, కానీ విమర్శించకండి.

Telugu Actress Sireesha Announces Separation With Her Husband Naveen Photos8
8/23

నవీన్‌పై నాకు ఇప్పటికీ గౌరవం ఉంది. నేను ఒక సెలబ్రిటీ అయినందున ఈ విషయం మీతో చెప్పడం అవసరమనిపించి దీన్ని షేర్‌ చేస్తున్నాను.

Telugu Actress Sireesha Announces Separation With Her Husband Naveen Photos9
9/23

అర్థం చేసుకున్నందుకు థాంక్యూ' అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ షేర్‌ చేసింది.

Telugu Actress Sireesha Announces Separation With Her Husband Naveen Photos10
10/23

కాగా శిరీష.. అచ్చ తెలుగమ్మాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పుట్టిపెరిగిన ఈమెకు ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉండగా వీరు కూడా సీరియల్స్‌లో నటించారు.

Telugu Actress Sireesha Announces Separation With Her Husband Naveen Photos11
11/23

Telugu Actress Sireesha Announces Separation With Her Husband Naveen Photos12
12/23

Telugu Actress Sireesha Announces Separation With Her Husband Naveen Photos13
13/23

Telugu Actress Sireesha Announces Separation With Her Husband Naveen Photos14
14/23

Telugu Actress Sireesha Announces Separation With Her Husband Naveen Photos15
15/23

Telugu Actress Sireesha Announces Separation With Her Husband Naveen Photos16
16/23

Telugu Actress Sireesha Announces Separation With Her Husband Naveen Photos17
17/23

Telugu Actress Sireesha Announces Separation With Her Husband Naveen Photos18
18/23

Telugu Actress Sireesha Announces Separation With Her Husband Naveen Photos19
19/23

Telugu Actress Sireesha Announces Separation With Her Husband Naveen Photos20
20/23

Telugu Actress Sireesha Announces Separation With Her Husband Naveen Photos21
21/23

Telugu Actress Sireesha Announces Separation With Her Husband Naveen Photos22
22/23

Telugu Actress Sireesha Announces Separation With Her Husband Naveen Photos23
23/23

Advertisement

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement