
టాలీవుడ్ క్యూట్ కపుల్లో సింగర్ గీతామాధురి- హీరో నందు జంట ఒకటి.

2014లో పెళ్లి చేసుకున్న ఈ జంటకు 2019లో ఓ పాప పుట్టింది. పేరు దాక్షాయణి

ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 10న ఓ మగబిడ్డకు జన్మనిచ్చారు.

ఆ బాబుకి ధృవధీర్ తారక్ అని నామకరణం చేసి బారసాల వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు.

తాజాగా తన కొడుకు ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ‘మా ప్రొడక్షన్ నెంబర్ 2’ అంటూ సినిమా భాషలో తన రెండో బిడ్డను అభిమానులకు పరిచయం చేసింది

ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. చాలా క్యూట్‌గా ఉన్నాడంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.















