సల్మాన్‌ బ్రదర్‌ ఇంట ఈద్‌ పార్టీ.. ఏదీ ఓసారి టచ్‌ చేసి చూడు! (ఫోటోలు) | Salman Khan, Orry And Many More Attend Sohail Khan's Eid Party: Photos | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

సల్మాన్‌ బ్రదర్‌ ఇంట ఈద్‌ పార్టీ.. ఏదీ ఓసారి టచ్‌ చేసి చూడు! (ఫోటోలు)

Published Fri, Apr 12 2024 8:02 PM | Last Updated on

Salman Khan, Orry And Many More Attend Sohail Khan's Eid Party: Photos1
1/9

Salman Khan And Orry And Many More Attend Sohail Khans Eid Party Photos - Sakshi2
2/9

ఈ పార్టీకి సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌, మోడల్‌ ఓరీ వచ్చేశాడు.

Salman Khan And Orry And Many More Attend Sohail Khans Eid Party Photos - Sakshi3
3/9

ఇంకేముంది.. తన స్టైల్‌లో ఫోటోలకు పోజిచ్చాడు. ఛాతీపై చెయ్యేస్తూ సైడ్‌ యాంగిల్‌లో పిక్స్‌ దిగాడు.

Salman Khan And Orry And Many More Attend Sohail Khans Eid Party Photos - Sakshi4
4/9

అందరితోనూ ఇదే వరస.. కానీ సల్మాన్‌ ఖాన్‌ దగ్గరకు వచ్చేసరికి మాత్రం జడుసుకున్నట్లున్నాడు.

Salman Khan And Orry And Many More Attend Sohail Khans Eid Party Photos - Sakshi5
5/9

తనకు ఎదురుగా కూడా నిలబడకుండా మరోవైపుకు తిరిగాడు.

Salman Khan And Orry And Many More Attend Sohail Khans Eid Party Photos - Sakshi6
6/9

తన ఎదపై చెయ్యేసే సాహసం చేయలేదు. ఇది చూసిన జనాలు.. ఏది.. ఓసారి సల్మాన్‌ను టచ్‌ చేయు చూద్దాం..

Salman Khan And Orry And Many More Attend Sohail Khans Eid Party Photos - Sakshi7
7/9

అని కామెంట్స్‌ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Salman Khan And Orry And Many More Attend Sohail Khans Eid Party Photos - Sakshi8
8/9

Salman Khan And Orry And Many More Attend Sohail Khans Eid Party Photos - Sakshi9
9/9

Advertisement

Related Photos By Category

Advertisement
 
Advertisement
Advertisement