Nayanthara-Vignesh Shivan Photos: భర్తను వదిలి ఉండలేకపోతున్న నయనతార | Nayanthara And Sons Reunite With Vignesh Shivan After 20 Days, Photos Gallery Goes Viral - Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

Nayanthara-Vignesh Shivan Photos: భర్తను వదిలి ఉండలేకపోతున్న నయనతార (ఫోటోలు)

Published Fri, Mar 29 2024 7:13 PM | Last Updated on

Nayanthara and sons reunite with Vignesh Shivan after 20 days Photos - Sakshi1
1/8

నయనతార, విఘ్నేశ్‌ శివన్‌.. 2022 జూన్‌ 9వ తేదీన వివాహం చేసుకున్నారు.

Nayanthara and sons reunite with Vignesh Shivan after 20 days Photos - Sakshi2
2/8

సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. పిల్లలకు ఉయిర్, ఉలగం అని నామకరణం చేశారు.

Nayanthara and sons reunite with Vignesh Shivan after 20 days Photos - Sakshi3
3/8

సినిమా షూటింగ్‌ నిమిత్తం విఘ్నేశ్‌ 20 రోజులపాటు విదేశాల్లో ఉండాల్సి వచ్చింది.

Nayanthara and sons reunite with Vignesh Shivan after 20 days Photos - Sakshi4
4/8

ఈ సమయంలో భర్తను ఎంతగానో మిస్‌ అయ్యానంటోంది నయనతార.

Nayanthara and sons reunite with Vignesh Shivan after 20 days Photos - Sakshi5
5/8

అతడి రాకకోసం తాను, తన పిల్లలు ఎదురు చూశామని ఫోటోలు షేర్‌ చేసింది.

Nayanthara and sons reunite with Vignesh Shivan after 20 days Photos - Sakshi6
6/8

'20 రోజుల ఎదురుచూపుల తర్వాత నిన్ను చూస్తుంటే మాకెంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేము. చాలా మిస్‌ అయ్యాం' అంటూ ఫోటోలు షేర్‌ చేసింది.

Nayanthara and sons reunite with Vignesh Shivan after 20 days Photos - Sakshi7
7/8

Nayanthara and sons reunite with Vignesh Shivan after 20 days Photos - Sakshi8
8/8

Advertisement

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement
Advertisement