30 ఏళ్లలోపు పెళ్లి.. కల నెరవేరిందంటున్న లియో నటి (ఫోటోలు) | Mollywood Actress Punya Elizabeth wedding | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

30 ఏళ్లలోపు పెళ్లి.. కల నెరవేరిందంటున్న లియో నటి (ఫోటోలు)

Published Thu, Jul 18 2024 8:57 PM | Last Updated on

 Mollywood Actress Punya Elizabeth wedding1
1/22

మలయాళ హీరోయిన్‌ పుణ్య ఎలిజబెత్‌ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ప్రియుడు టోబి కోయిపల్లిని పెళ్లాడింది. ఈ మేరకు కొన్ని ఫోటోలను సోషల్‌ మీడియాలో వదిలింది.

 Mollywood Actress Punya Elizabeth wedding2
2/22

'నాకు 30 ఏళ్లు వచ్చేసరికి పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకున్న నా ప్రియుడు గతవారమే పెళ్లి ముహూర్తం పెట్టేశాడు.

 Mollywood Actress Punya Elizabeth wedding3
3/22

అలా మేమిద్దరం పెళ్లి బంధంతో ఒక్కటయ్యాం. నేను అనుకున్నట్లుగా పెళ్లయిపోయింది. ఈ రోజు (జూలై 18న) నా బర్త్‌డే.

 Mollywood Actress Punya Elizabeth wedding4
4/22

ఇప్పుడు నేను 30వ సంవత్సరంలోకి అడుగుపెట్టాను అని చెప్పుకొచ్చింది.

 Mollywood Actress Punya Elizabeth wedding5
5/22

తోబమ, గౌతమంటే రాధం అనే మలయాళ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన ఈ బ్యూటీ మార, గెట్‌ సెట్‌ బేబీ, లియో వంటి తమిళ చిత్రాల్లోనూ యాక్ట్‌ చేసింది.

 Mollywood Actress Punya Elizabeth wedding6
6/22

 Mollywood Actress Punya Elizabeth wedding7
7/22

 Mollywood Actress Punya Elizabeth wedding8
8/22

 Mollywood Actress Punya Elizabeth wedding9
9/22

 Mollywood Actress Punya Elizabeth wedding10
10/22

 Mollywood Actress Punya Elizabeth wedding11
11/22

 Mollywood Actress Punya Elizabeth wedding12
12/22

 Mollywood Actress Punya Elizabeth wedding13
13/22

 Mollywood Actress Punya Elizabeth wedding14
14/22

 Mollywood Actress Punya Elizabeth wedding15
15/22

 Mollywood Actress Punya Elizabeth wedding16
16/22

 Mollywood Actress Punya Elizabeth wedding17
17/22

 Mollywood Actress Punya Elizabeth wedding18
18/22

 Mollywood Actress Punya Elizabeth wedding19
19/22

 Mollywood Actress Punya Elizabeth wedding20
20/22

 Mollywood Actress Punya Elizabeth wedding21
21/22

 Mollywood Actress Punya Elizabeth wedding22
22/22

Advertisement

Related Photos By Category

Advertisement
 
Advertisement
Advertisement