నటుడి మెడలో తాళి కట్టిన హీరోయిన్‌ (ఫోటోలు) | 96 Movie Fame Gouri Kishan Wedding Photos | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

నటుడి మెడలో తాళి కట్టిన హీరోయిన్‌ (ఫోటోలు)

Published Sat, Mar 30 2024 8:06 PM | Last Updated on

96 Movie Fame Gouri Kishan Wedding Photos - Sakshi1
1/14

గౌరీ కిషన్‌.. పాపులర్‌ మూవీ 96లో త్రిష చిన్ననాటి పాత్రలో కనిపించింది.

96 Movie Fame Gouri Kishan Wedding Photos - Sakshi2
2/14

ఇదే చిత్రంలో విజయ్‌ సేతుపతి చిన్ననాటి పాత్రలో ఆదిత్య కనిపించాడు.

96 Movie Fame Gouri Kishan Wedding Photos - Sakshi3
3/14

తాము పెళ్లి చేసుకున్నామంటూ గౌరీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు షేర్‌ చేసింది.

96 Movie Fame Gouri Kishan Wedding Photos - Sakshi4
4/14

అతడి మెడలో తాళి కడుతుంటే ఆదిత్య తల పట్టుకున్నట్లు పోజిచ్చాడు.

96 Movie Fame Gouri Kishan Wedding Photos - Sakshi5
5/14

ఇది రియల్‌ వివాహం కాదు.. రీల్‌ వెడ్డింగ్‌. హాట్‌స్పాట్‌ సినిమా కోసం మేము ఇలా పెళ్లి చేసుకున్నామని క్యాప్షన్‌లో రాసుకొచ్చింది.

96 Movie Fame Gouri Kishan Wedding Photos - Sakshi6
6/14

అయితే ఇది చూసిన జనాలు.. ఒక క్షణం పాటు మీరు నిజంగానే పెళ్లి చేసుకున్నారనుకున్నాం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

96 Movie Fame Gouri Kishan Wedding Photos - Sakshi7
7/14

ఇక ఈ అమ్మాయి 90 తెలుగు రీమేక్‌ జానులోనూ త్రిష చిన్ననాటి పాత్రను పోషించింది.

96 Movie Fame Gouri Kishan Wedding Photos - Sakshi8
8/14

శ్రీదేవి శోభన్‌ బాబు మూవీలో హీరోయిన్‌గా నటించింది.

96 Movie Fame Gouri Kishan Wedding Photos - Sakshi9
9/14

96 Movie Fame Gouri Kishan Wedding Photos - Sakshi10
10/14

96 Movie Fame Gouri Kishan Wedding Photos - Sakshi11
11/14

96 Movie Fame Gouri Kishan Wedding Photos - Sakshi12
12/14

96 Movie Fame Gouri Kishan Wedding Photos - Sakshi13
13/14

96 Movie Fame Gouri Kishan Wedding Photos - Sakshi14
14/14

Advertisement

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement
Advertisement