గుర్తు పట్టలేనంతగా మారిపోయిన ‘కొత్తబంగారు లోకం’ హీరోయిన్(ఫోటోలు) | Kotha Bangaru Lokam Movie Heroine Shweta Basu Prasad Latest Photos Goes Viral | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

అయ్యబాబోయ్.. ‘కొత్తబంగారు లోకం’ హీరోయిన్‌ ఇలా మారిపోయిందేంటి?

Published Sat, Apr 27 2024 12:37 PM | Last Updated on

Kotha Bangaru Lokam Movie Heroine Shweta Basu Prasad Latest Photos Goes Viral1
1/18

బాలనటిగా కెరీర్‌ ప్రారంభించిన శ్వేతాబసు ప్రసాద్‌. కొత్తబంగారు లోకం సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చి.. తొలి చిత్రంతోనే సూపర్‌ హిట్‌ అందుకుంది.

Kotha Bangaru Lokam Movie Heroine Shweta Basu Prasad Latest Photos Goes Viral2
2/18

కొత్తబంగారు లోకం చిత్రంలో కాలేజీ స్టూడెంట్‌గా కనిపించి అందరిని ఆకట్టుకుంది. అందులో ‘ఏ..క..డా’అంటూ ఆమె చెప్పిన డైలాగ్‌ అప్పట్లో బాగా వైరల్‌ అయింది

Kotha Bangaru Lokam Movie Heroine Shweta Basu Prasad Latest Photos Goes Viral3
3/18

తొలి చిత్రంతోనే స్టార్‌ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయింది. ఈమె టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తుందని అంతా భావించారు. కానీ కథల ఎంపిక విషయంలో విఫలం అయిది. దీంతో సరైన హిట్లు అందుకోలేకపోయింది.

Kotha Bangaru Lokam Movie Heroine Shweta Basu Prasad Latest Photos Goes Viral4
4/18

కొత్తబంగారు లోకం తర్వాత ఆమె నటించిన కాస్కో, రైడ్‌, ‘కళావర్ కింగ్’ వంటి తెలుగు చిత్రాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడ్డాయి.

Kotha Bangaru Lokam Movie Heroine Shweta Basu Prasad Latest Photos Goes Viral5
5/18

Kotha Bangaru Lokam Movie Heroine Shweta Basu Prasad Latest Photos Goes Viral6
6/18

టాలీవుడ్‌లో ఆఫర్స్‌ రాకపోవడంతో బాలీవుడ్‌ వెళ్లిపోయింది. బద్రీనాథ్ కీ దుల్హనియా’ అనే సినిమాలో వదిన పాత్రగా మెప్పించిన శ్వేతా.. ఆ తర్వాత ఒకటి రెండు బాలీవుడ్‌ చిత్రాల్లో నటించిన అంతగా ఆకట్టుకోలేకపోయింది.

Kotha Bangaru Lokam Movie Heroine Shweta Basu Prasad Latest Photos Goes Viral7
7/18

2018లో డైరెక్టర్‌ రోహిత్‌ మిట్టల్‌ను పెళ్లాడగా విభేదాల కారణంగా మరుసటి ఏడాదే విడాకులు ఇచ్చేసింది.

Kotha Bangaru Lokam Movie Heroine Shweta Basu Prasad Latest Photos Goes Viral8
8/18

టాలీవుడ్‌ ప్రేక్షకులను ఈ బ్యూటీని ఎప్పుడో మర్చిపోయారు. గతంలో సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో నెట్టింట కూడా అంతగా యాక్టివ్‌గా కనిపించడం లేదు

Kotha Bangaru Lokam Movie Heroine Shweta Basu Prasad Latest Photos Goes Viral9
9/18

చాలా రోజుల తర్వాత తాజాగా శ్వేతా బసు తన ఫోటోలోను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది.

Kotha Bangaru Lokam Movie Heroine Shweta Basu Prasad Latest Photos Goes Viral10
10/18

బొద్దుగా ఉండే ఈ బ్యూటీ..బాగా సన్నబడి మరింత అందంగా తయారైంది

Kotha Bangaru Lokam Movie Heroine Shweta Basu Prasad Latest Photos Goes Viral11
11/18

ప్రస్తుతం బాలీవుడ్‌లో చిన్న చిన్న సినిమాలతో పాటు సీరియళ్లలోనూ నటిస్తోంది.

Kotha Bangaru Lokam Movie Heroine Shweta Basu Prasad Latest Photos Goes Viral12
12/18

Kotha Bangaru Lokam Movie Heroine Shweta Basu Prasad Latest Photos Goes Viral13
13/18

Kotha Bangaru Lokam Movie Heroine Shweta Basu Prasad Latest Photos Goes Viral14
14/18

Kotha Bangaru Lokam Movie Heroine Shweta Basu Prasad Latest Photos Goes Viral15
15/18

Kotha Bangaru Lokam Movie Heroine Shweta Basu Prasad Latest Photos Goes Viral16
16/18

Kotha Bangaru Lokam Movie Heroine Shweta Basu Prasad Latest Photos Goes Viral17
17/18

Kotha Bangaru Lokam Movie Heroine Shweta Basu Prasad Latest Photos Goes Viral18
18/18

Advertisement

Related Photos By Category

Advertisement
 
Advertisement
Advertisement