
Pics Credit: MI Instagram

పాత సంప్రదాయాన్ని మళ్లీ ప్రవేశ పెట్టిన ముంబై ఇండియన్స్.

ప్రాక్టీస్ సెషన్, జట్టు సమావేశాలకు ఆలస్యంగా వచ్చిన ఆటగాళ్లకు ‘స్పైడర్ మ్యాన్’ జంప్‌సూట్‌తో పనిష్‌మెంట్

పదిహేడో ఎడిషన్‌లో తొలిసారి ఇషాన్ కిషన్, కుమార్ కార్తికేయ, షామ్స్ ములానీ, నువాన్ తుషారాకు ఫన్నీ పనిష్‌మెంట్

రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓటమి తర్వాత వెరైటీ జంప్‌సూట్‌లతో దర్శనమిచ్చిన ముంబై ఆటగాళ్లు

ఐపీఎల్-2024లో ఆడిన తొలి మూడు మ్యాచ్‌లలో ఒక్కటీ గెలవకలేకపోయిన ముంబై ఇండియన్స్






