వివాదాలతో సావాసం చేసే ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? (ఫోటోలు) | Interesting facts and childhood unseen photos of Bollywood Actress Kangana Ranaut gose viral. - Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

వివాదాలతో సావాసం చేసే ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? (ఫోటోలు)

Published Sat, Mar 23 2024 4:34 PM | Last Updated on

Interesting Facts About Bollywood Actress Kangana Ranaut Photos - Sakshi1
1/19

పై ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడు బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌.

Interesting Facts About Bollywood Actress Kangana Ranaut Photos - Sakshi2
2/19

ఏదైనా కుండ బద్ధలు కొట్టి మాట్లాడే ఫైర్‌ బ్రాండ్‌. ఇంతకీ ఆమె ఎవరో మీకీపాటికే తెలిసిపోయి ఉంటుంది.

Interesting Facts About Bollywood Actress Kangana Ranaut Photos - Sakshi3
3/19

తనే కాంట్రవర్సీ క్వీన్‌ కంగనా రనౌత్‌. నిజానికి ఆమె డాక్టర్‌ అయితే చూడాలని ఆశపడ్డారు ఆమె పేరెంట్స్‌.

Interesting Facts About Bollywood Actress Kangana Ranaut Photos - Sakshi4
4/19

కానీ తనకు యాక్టింగ్‌ అంటే ఇష్టం. దాన్ని పేరెంట్స్‌ ఒప్పుకోలేదు. 16వ ఏట ఇంటి నుంచి పారిపోయి ఢిల్లీలో అడుగుపెట్టింది.

Interesting Facts About Bollywood Actress Kangana Ranaut Photos - Sakshi5
5/19

ఓ ఏజెన్సీ ద్వారా మోడలింగ్‌ చేసింది. హీరోయిన్‌ అవ్వాలన్న కోరికతో ముంబైకి షిఫ్ట్‌ అయింది.

Interesting Facts About Bollywood Actress Kangana Ranaut Photos - Sakshi6
6/19

కంగనా నటించిన తొలి చిత్రం గ్యాంగ్‌స్టర్‌.

Interesting Facts About Bollywood Actress Kangana Ranaut Photos - Sakshi7
7/19

2006లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది.

Interesting Facts About Bollywood Actress Kangana Ranaut Photos - Sakshi8
8/19

తక్కువకాలంలో ఎక్కువ రెమ్యునరేషన్‌ అందుకున్న స్టార్‌ హీరోయిన్‌గా నిలిచింది.

Interesting Facts About Bollywood Actress Kangana Ranaut Photos - Sakshi9
9/19

కెరీర్‌లో ఎన్నో సినిమాలు చేసిన ఆమె కొంతకాలంగా ఫ్లాపులతో సతమతమవుతోంది.

Interesting Facts About Bollywood Actress Kangana Ranaut Photos - Sakshi10
10/19

బాలీవుడ్‌లో నెపోటిజం ఉందని, ఓ మాఫియా అవుట్‌సైడర్‌(ఇండస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్‌ లేనివాళ్లను) టాలెంట్‌ను తొక్కేస్తోందని తరచూ విమర్శలు గుప్పిస్తూ ఉంటుంది.

Interesting Facts About Bollywood Actress Kangana Ranaut Photos - Sakshi11
11/19

నిర్మొహమాటంగా మాట్లాడుతూ ఎప్పుడూ వార్తల్లో ఉంటుందీ క్వీన్‌.

Interesting Facts About Bollywood Actress Kangana Ranaut Photos - Sakshi12
12/19

Interesting Facts About Bollywood Actress Kangana Ranaut Photos - Sakshi13
13/19

Interesting Facts About Bollywood Actress Kangana Ranaut Photos - Sakshi14
14/19

Interesting Facts About Bollywood Actress Kangana Ranaut Photos - Sakshi15
15/19

Interesting Facts About Bollywood Actress Kangana Ranaut Photos - Sakshi16
16/19

Interesting Facts About Bollywood Actress Kangana Ranaut Photos - Sakshi17
17/19

Interesting Facts About Bollywood Actress Kangana Ranaut Photos - Sakshi18
18/19

Interesting Facts About Bollywood Actress Kangana Ranaut Photos - Sakshi19
19/19

Advertisement

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement
Advertisement