Masaba Gupta: బాలీవుడ్‌ నటి మసాబా సీమంతం (ఫోటోలు) | Masaba Gupta Baby Shower with Mom Neena Gupta, See Pics | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

Masaba Gupta: బాలీవుడ్‌ నటి మసాబా సీమంతం (ఫోటోలు)

Published Mon, Aug 26 2024 4:11 PM | Last Updated on

Masaba Gupta Baby Shower with Mom Neena Gupta, See Pics1
1/13

Masaba Gupta Baby Shower with Mom Neena Gupta, See Pics2
2/13

ప్రముఖ బాలీవుడ్ నటి నీనా గుప్తా కూతురిగా మసాబా గుప్తా అందరికీ సుపరిచితురాలే!

Masaba Gupta Baby Shower with Mom Neena Gupta, See Pics3
3/13

ఫ్యాషన్‌ డిజైనర్‌గా కెరీర్‌ ఆరంభించిన మసాబా తర్వాత నటిగానూ గుర్తింపు తెచ్చుకుంది.

Masaba Gupta Baby Shower with Mom Neena Gupta, See Pics4
4/13

మసాబా మసాబా అనే వెబ్‌ సిరీస్‌, మోడ్రన్‌ లవ్‌: ముంబై చిత్రంలో నటించింది.

Masaba Gupta Baby Shower with Mom Neena Gupta, See Pics5
5/13

గతంలో టాలీవుడ్‌ నిర్మాత మధు వంతెనను పెళ్లాడింది. కానీ, ఈ బంధం ఎంతోకాలం నిలవలేదు. కొంతకాలానికే విడిపోయారు.

Masaba Gupta Baby Shower with Mom Neena Gupta, See Pics6
6/13

ఆ తర్వాత సత్యదీప్‌ మిశ్రాతో ప్రేమలో పడింది.

Masaba Gupta Baby Shower with Mom Neena Gupta, See Pics7
7/13

గతేడాది వీరు రెండో పెళ్లి చేసుకున్నారు.

Masaba Gupta Baby Shower with Mom Neena Gupta, See Pics8
8/13

సత్యదీప్‌ గతంలో హీరోయిన్‌ అదితి రావు హైదరితో ఏడడుగులు నడిచాడు.

Masaba Gupta Baby Shower with Mom Neena Gupta, See Pics9
9/13

ఈ రిలేషన్‌షిప్‌ కొంతకాలానికే ముగిసిపోయింది.

Masaba Gupta Baby Shower with Mom Neena Gupta, See Pics10
10/13

మసాబా- సత్యదీప్‌ త్వరలోనే పేరెంట్స్‌గా ప్రమోషన్‌ పొందనున్నారు

Masaba Gupta Baby Shower with Mom Neena Gupta, See Pics11
11/13

ఈ మేరకు మసాబా తన సీమంతం ఫోటోలను షేర్‌ చేసింది.

Masaba Gupta Baby Shower with Mom Neena Gupta, See Pics12
12/13

Masaba Gupta Baby Shower with Mom Neena Gupta, See Pics13
13/13

Advertisement

Related Photos By Category

Advertisement
 
Advertisement
Advertisement