గ్లామర్ ఫుల్.. అదృష్టం నిల్.. ఈ బ్యూటీని ప్రభాస్ కాపాడాలేమో! (ఫొటోలు) | Indian Actress Malavika Mohanan Glamorous Looks In Latest HD Photo Gallery | Sakshi
Sakshi News home page

గ్లామర్ ఫుల్.. అదృష్టం నిల్.. ఈ బ్యూటీని ప్రభాస్ కాపాడాలేమో! (ఫొటోలు)

Published Sun, Aug 4 2024 11:56 AM | Last Updated on

Indian Actress Malavika Mohanan Latest HD Photo Gallery1
1/16

సౌత్ గ్లామర్ డాల్ మాళవిక మోహనన్ పుట్టినరోజు నేడు (ఆగస్టు 04)

Indian Actress Malavika Mohanan Latest HD Photo Gallery2
2/16

కేరళకు చెందిన ఈ చిన్నది.. 2013 నుంచి సినిమాలు చేస్తోంది.

Indian Actress Malavika Mohanan Latest HD Photo Gallery3
3/16

దుల్కర్ సల్మాన్ మూవీతో అరంగేట్రం చేసింది. కానీ ఎందుకో కలిసి రాలేదు.

Indian Actress Malavika Mohanan Latest HD Photo Gallery4
4/16

హిందీ, మలయాళ, కన్నడలో పలు సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది.

Indian Actress Malavika Mohanan Latest HD Photo Gallery5
5/16

తెలుగులో నటించనప్పటికీ.. తన అందచందాలతో మనోళ్లని అలరిస్తూనే ఉంది.

Indian Actress Malavika Mohanan Latest HD Photo Gallery6
6/16

సూపర్ ఫిజిక్ ఉన్నప్పటికీ ఎందుకో అదృష్టం కలిసి రావట్లేదు.

Indian Actress Malavika Mohanan Latest HD Photo Gallery7
7/16

త్వరలో 'తంగలాన్' సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించనుంది. ఇది హిట్ అయితే హ్యాపీ.

Indian Actress Malavika Mohanan Latest HD Photo Gallery8
8/16

లేదంటే మాత్రం ప్రభాస్ 'రాజాసాబ్' సినిమాపైనే ఆశలు పెట్టుకోవాల్సి ఉంటుంది.

Indian Actress Malavika Mohanan Latest HD Photo Gallery9
9/16

'రాజా సాబ్' హిట్ అయితే ప్రభాస్ వల్ల మాళవికకు పాన్ ఇండియా ఇమేజ్ రావొచ్చు.

Indian Actress Malavika Mohanan Latest HD Photo Gallery10
10/16

ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే గ్లామర్ డాల్ మాళవికని ప్రభాసే కాపాడాలేమో?

Indian Actress Malavika Mohanan Latest HD Photo Gallery11
11/16

Indian Actress Malavika Mohanan Latest HD Photo Gallery12
12/16

Indian Actress Malavika Mohanan Latest HD Photo Gallery13
13/16

Indian Actress Malavika Mohanan Latest HD Photo Gallery14
14/16

Indian Actress Malavika Mohanan Latest HD Photo Gallery15
15/16

Indian Actress Malavika Mohanan Latest HD Photo Gallery16
16/16

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement
Advertisement