నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు | Chandrakant First Wife Shilpa Marriage Photos | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

Chandrakanth 1st Wife Shilpa Marriage Photos: నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు

Published Sat, May 18 2024 9:48 PM | Last Updated on

Chandrakant First Wife Shilpa Marriage Photos1
1/14

బుల్లితెర నటి పవిత్ర జయరామ్‌ మరణాన్ని ఆమె ప్రియుడు, నటుడు చందు తట్టుకోలేకపోయాడు. ఆమె లేని జీవితం వృథా అని తలచాడో ఏమో శుక్రవారం ఆత్మహత్య చేసుకుని మరణించాడు.

Chandrakant First Wife Shilpa Marriage Photos2
2/14

నిజానికి చందుకు ఎప్పుడో పెళ్లయింది. పాఠశాలకు వెళ్లే రోజుల్లోనే శిల్ప అనే అమ్మాయిని ప్రేమించాడు.

Chandrakant First Wife Shilpa Marriage Photos3
3/14

తనను లవ్‌ చేయాలంటూ ఆమె వెంటపడ్డాడు. అలా శిల్ప కూడా అతడి ప్రేమకు పచ్చజెండా ఊపింది. ఇద్దరూ 12 ఏళ్లు ప్రేమించుకున్నారు.

Chandrakant First Wife Shilpa Marriage Photos4
4/14

పెద్దలను ఒప్పించి 2015లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం.

Chandrakant First Wife Shilpa Marriage Photos5
5/14

యాక్టింగ్‌ మీద ఇష్టంతో ఐటీ ఉద్యోగం వదిలేసి ఇండస్ట్రీకి వచ్చాడు. అక్కడ పవిత్ర జయరామ్‌తో ప్రేమలో పడ్డాడు. అప్పటికే పవిత్రకు సైతం ఒక పెళ్లవగా ఇద్దరు పిల్లలున్నారు.

Chandrakant First Wife Shilpa Marriage Photos6
6/14

అయితే ఆమె 20 ఏళ్ల వయసులోనే భర్తకు విడాకులిచ్చేసి సింగిల్‌ మదర్‌గా వారిని పోషిస్తోంది. ఇకపోతే పవిత్ర- చందు ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్నారు.

Chandrakant First Wife Shilpa Marriage Photos7
7/14

మొన్నటి యాక్సిడెంట్‌లో పవిత్ర చనిపోగా మనస్తాపంతో చందు తన ప్రాణాలు తీసుకున్నాడు.

Chandrakant First Wife Shilpa Marriage Photos8
8/14

ఎప్పటికైనా మనసు మార్చుకుని వస్తాడనుకున్న భర్త ఇక రాడని తెలియడంతో గుండె పగిలేలా ఏడుస్తోంది శిల్ప.

Chandrakant First Wife Shilpa Marriage Photos9
9/14

చందు మృతి నేపథ్యంలో అతడి పెళ్లి ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Chandrakant First Wife Shilpa Marriage Photos10
10/14

Chandrakant First Wife Shilpa Marriage Photos11
11/14

Chandrakant First Wife Shilpa Marriage Photos12
12/14

Chandrakant First Wife Shilpa Marriage Photos13
13/14

Chandrakant First Wife Shilpa Marriage Photos14
14/14

Advertisement

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement
Advertisement