1/18
సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామందివి ప్రేమ పెళ్లిళ్లే.. అందులో హీరోయిన్ కాజోల్, హీరో అజయ్ దేవ్‌గణ్ కూడా ఉన్నారు. వీరు నాలుగేళ్లపాటు డేటింగ్ చేసి తర్వాత పెళ్లిపీటలెక్కారు. పెద్దగా హంగూ ఆర్భాటాలు ఏం లేకుండా 50 కంటే తక్కువమంది సమక్షంలోనే వివాహం చేసుకున్నారు.
2/18
కాజోల్‌కు శ్రమ లేకుండా పెళ్లిపత్రికల దగ్గరినుంచి డెకరేషన్ వరకు అన్నీ ఆమె ఇంట్లో వాళ్లే చూసుకున్నారు. తీరా పెళ్లి పందిట్లోకి వెళ్లాక ఎక్కువసేపు కూర్చోలేకపోయిందట! ఈ విషయాన్ని స్వయంగా తనే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
3/18
ఇంకా ఎంత సేపు చేస్తారు? నా వల్లకాదు, నేను కూర్చోలేనంటూ అసహనానికి లోనయ్యాను. ఇష్టం లేక అలా అనలేదు కానీ త్వరగా అయిపోతే బాగుండని పంతులును తొందరపెట్టాను అని కాజోల్ చెప్పింది. వీరికి నైసా అనే కూతురు, యుగ్ అనే కుమారుడు ఉన్నారు.
4/18
నేడు (ఆగస్టు 5న) బర్త్‌డే జరుపుకుంటున్న ఈ బ్యూటీ బాజీగర్, హల్‌చల్, దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే, ఇష్క్, దుష్మణ్, ప్యార్ తో హోనా హీ తా, రాజు చాచా, కుచ్ ఖట్టి కుచ్ మీఠి, దిల్వాలే, మై నేమ్ ఈజ్ ఖాన్, సలాం వెంకీ వంటి చిత్రాల్లో నటించింది.
5/18
6/18
7/18
8/18
9/18
10/18
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18