
హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పుట్టినరోజు నేడు (ఆగస్టు 11)

బాలీవుడ్‌లోని పలు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసిన గుర్తింపు తెచ్చుకుంది.

శ్రీలంక మూలలున్న జాక్వెలిన్.. బహ్రెయిన్ దేశంలో పుట్టి పెరిగింది.

2006లో మిస్ యూనివర్స్ శ్రీలంకగా నిలిచిన తర్వాత బోలెడు ఫేమ్ వచ్చింది.

2009 నుంచి ప్రస్తుతం వరకు బాలీవుడ్‌లో వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

ఎక్కువగా సల్మాన్ ఖాన్ సినిమాల్లో నటించిన జాక్వెలిన్.. భాయ్ జాన్‌కి బాగా దగ్గరైపోయింది.

'సాహో' మూవీలోనూ ప్రభాస్ సరసన ఐటమ్ సాంగ్‌లో ఆడిపాడింది.

నటిగానే కాదు సోషల్ మీడియాలోనూ ఈమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఉండటం విశేషం.
















