గాల్లో ఎగిరి ఫీట్లు చేస్తున్న బిగ్‌బాస్‌ బ్యూటీ.. ఏం ఫిట్‌నెస్‌ గురు!(ఫోటోలు) | Bigg Boss Fame Inaya Sultana Stunning Stills Goes Viral | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

గాల్లో ఎగిరి ఫీట్లు చేస్తున్న బిగ్‌బాస్‌ బ్యూటీ.. ఏం ఫిట్‌నెస్‌ గురు!(ఫోటోలు)

Published Sun, Jun 9 2024 9:48 AM | Last Updated on

Bigg Boss Fame Inaya Sultana Latest Pics Goes Viral1
1/15

బిగ్‌బాస్‌ రియాల్టీ షోతో ఫేమస్‌ అయింది ఇనయా సుల్తానా. అంతకు ముందు పలు సినిమాల్లో నటించినా.. అంతగా గుర్తింపు రాలేదు. కానీ ఈ షో తర్వాత తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది

Bigg Boss Fame Inaya Sultana Latest Pics Goes Viral2
2/15

బిగ్‌బాస్‌ షో తర్వాత ఇనయాకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. చివరగా అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాలో నటించింది

Bigg Boss Fame Inaya Sultana Latest Pics Goes Viral3
3/15

అయితే సినిమాల కంటే సోషల్‌ మీడియా ద్వారా ఎక్కువ పాపులర్‌ అవుతోంది ఇనయా

Bigg Boss Fame Inaya Sultana Latest Pics Goes Viral4
4/15

బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత నెట్టింట చాలా యాక్టివ్‌గా ఉంటోంది. తరచూ గ్లామర్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ అభిమానులను అలరిస్తోంది

Bigg Boss Fame Inaya Sultana Latest Pics Goes Viral5
5/15

తాజాగా ఇనయా గాల్లో ఎగిరి ఫీట్లు కొడుతున్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో షేర్‌ చేసింది

Bigg Boss Fame Inaya Sultana Latest Pics Goes Viral6
6/15

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ బ్యూటీ ఫిట్‌నెస్‌ చూసి నెటిజన్స్‌ ఫిదా అవుతున్నారు. ‘ఏం ఫిట్‌నెస్‌ గురూ..’అంటూ కామెంట్‌ చేస్తున్నారు

Bigg Boss Fame Inaya Sultana Latest Pics Goes Viral7
7/15

Bigg Boss Fame Inaya Sultana Latest Pics Goes Viral8
8/15

Bigg Boss Fame Inaya Sultana Latest Pics Goes Viral9
9/15

Bigg Boss Fame Inaya Sultana Latest Pics Goes Viral10
10/15

Bigg Boss Fame Inaya Sultana Latest Pics Goes Viral11
11/15

Bigg Boss Fame Inaya Sultana Latest Pics Goes Viral12
12/15

Bigg Boss Fame Inaya Sultana Latest Pics Goes Viral13
13/15

Bigg Boss Fame Inaya Sultana Latest Pics Goes Viral14
14/15

Bigg Boss Fame Inaya Sultana Latest Pics Goes Viral15
15/15

Advertisement

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement
Advertisement