
యాంకర్ లాస్య.. ఇంట సెలబ్రేషన్స్ జరిగాయి.

తన రెండో కుమారుడు మోక్ష్ అధీరన్ ఫస్ట్ బర్త్‌డే వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించారు.

లయన్ థీమ్ డెకరేషన్‌తో పాటు ఆరెంజ్ కలర్ డ్రెస్‌లో లాస్య దంపతులు, చిన్నారులు డ్రెసప్ అయ్యారు.

చిన్నోడు ఏడవకుండా ఉంచేందుకు లాస్య-మంజునాథ్ ఎన్ని కష్టాలు పడ్డారో!

వీరు రెడీ అయ్యాక స్టేజీపైకి వెళ్లి కేక్ కట్ చేశారు.

ఈ సెలబ్రేషన్స్‌కు యూట్యూబర్స్, బిగ్‌బాస్ కంటెస్టెంట్లు సహా పలువురు హాజరయ్యారు.

ఇక ఈ చిన్నోడి బర్త్‌డే కోసం ముందుగా ఫోటోషూట్ చేసిన పిక్స్ అన్నీ స్టేజీ ఎంట్రన్స్‌లో ఉంచారు.

ఈ అరేంజ్‌మెంట్స్ చూసి అందరూ ఫిదా అయ్యారు.

లాస్య తనయుడి బర్త్‌డే సెలబ్రేషన్స్ పిక్స్ మీరూ చూసేయండి..











