
అయోధ్య రాముని సేవలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

రాష్ట్రపతి ముర్ముకు ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ స్వాగతం

ప్రాణ ప్రతిష్ట తరువాత తొలిసారి రాష్ట్రపతి అయోధ్య రాముడిని దర్శించుకున్నారు

బాలరాముడిని దర్శించి తరించిన చిత్రాలను ‘ఎక్స్’ వేదికగా పంచుకున్న రాష్ట్రపతి

బాలరాముడి దర్శనానికి ముందు రాష్ట్రపతి ముర్ము సరయూ నది తీరంలో హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం హనుమన్‌గిరి ఆలయంలోని పూజలు నిర్వహించారు.

రామ్‌లల్లాను దర్శించుకుని, సాష్టాంగ నమస్కారం చేసిన ముర్ము











