కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు) | Actors who Passedaway due to cosmetic surgeries Photos | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)

Published Wed, May 1 2024 7:18 PM | Last Updated on

Actors who Passedaway due to cosmetic surgeries Photos1
1/8

లైపోసక్షన్ సర్జరీ విఫలం కావడంతో 2015లో టాలీవుడ్‌ నటి ఆర్తీ అగర్వాల్ అమెరికాలోని ఓ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించింది

Actors who Passedaway due to cosmetic surgeries Photos2
2/8

కెనడియన్ నటుడు BTS గాయకుడు జిమిన్‌ను పోలి ఉండేలా 12 ప్లాస్టిక్ ఆపరేషన్లు చేయించుకున్నాడు. కాస్మెటిక్ సర్జరీ సమస్యలతో బాధపడుతూ దక్షిణ కొరియా ఆసుపత్రిలో మరణించాడు.

Actors who Passedaway due to cosmetic surgeries Photos3
3/8

కొవ్వును తొలగించుకునే ప్రక్రియలో కన్నుమూసిన కన్నడ టీవీ 21 ఏళ్ల చేతన రాజ్ మృతి

Actors who Passedaway due to cosmetic surgeries Photos4
4/8

కిమ్ కర్దాషియాన్ లాగా కనిపించాలనుకునే తాపత్రయంలో 34 ఏళ్ల మోడల్ క్రిస్టినా అస్టెన్ గోర్కానీ కానరాని లోకాలకు

Actors who Passedaway due to cosmetic surgeries Photos5
5/8

'గ్లూటిల్ ఆగ్మెంటేషన్' శస్త్రచికిత్స తర్వాత కన్నమూసిన మాజీ వైల్డ్'ఎన్ అవుట్ స్టార్ జాకీ ఓహ మరణం

Actors who Passedaway due to cosmetic surgeries Photos6
6/8

2023, నవంబరులో 29 ఏళ్ల బ్రెజిలియన్ మోడల్ లువానా ఆండ్రేడ్ మోకాలికి లైపోసక్షన్ సర్జరీ వైఫల్యం ఆపరేషన్‌ అయిన రెండున్నర గంటలకు కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూత

Actors who Passedaway due to cosmetic surgeries Photos7
7/8

ఏప్రిల్ 2023లో, 22 ఏళ్ల కెనడియన్ నటుడు సెయింట్ వాన్ కొలూచి దవడ ఇంప్లాంట్‌లను తొలగించే శస్త్రచికిత్స తర్వాత ఇన్‌ఫెక్షన్‌తో మరణించాడు.

Actors who Passedaway due to cosmetic surgeries Photos8
8/8

2011లో లైపోసక్షన్ సర్జరీ తరువాత కార్డియాక్‌ అరెస్ట్‌తో పంజాబీ నటుడు వివేక్ షౌక్ కన్నుమూత

Advertisement

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement
Advertisement