హైదరాబాద్‌లోనే కోల్‌కత్తా కాళీ మందిర్‌.. స్వర్ణశిల్పి టెంపుల్‌ ప్రత్యేక (ఫొటోలు) | Hyderabad: Swarna Shilpi Vivekananda Kali Mandir Photos | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

హైదరాబాద్‌లోనే కోల్‌కత్తా కాళీ మందిర్‌.. స్వర్ణశిల్పి టెంపుల్‌ ప్రత్యేక (ఫొటోలు)

Published Sat, May 4 2024 9:15 AM | Last Updated on

Hyderabad: Swarna Shilpi Vivekananda Kali Mandir Photos1
1/12

స్వర్ణ శిల్పి వివేకానంద కాళీ మందిర్ కోల్ ‌కతాలోని కాళీ ఆలయాన్ని చూడలేని వారికి అదే అనుభూతిని కలిగిస్తుంది.

Hyderabad: Swarna Shilpi Vivekananda Kali Mandir Photos2
2/12

ఇది రంగారెడ్ది జిల్లాలో శంషాబాద్ మండలం నార్ఖుడా గ్రామంలో ఉంది

Hyderabad: Swarna Shilpi Vivekananda Kali Mandir Photos3
3/12

కోల్ కత్తాలోని దక్షిణేశ్వర్ కాళి ఆలయానికి ఖచ్చితమైన ప్రతిరూపం అని చెప్పవచ్చు

Hyderabad: Swarna Shilpi Vivekananda Kali Mandir Photos4
4/12

ఇది హైదరాబాద్ లోని అతిపెద్ద కాళీ దేవాలయాలలో ఇది ఒకటి

Hyderabad: Swarna Shilpi Vivekananda Kali Mandir Photos5
5/12

ఈ ఆలయంలో పలు ఆలయాలనున్న ప్రధాన దైవం మాత్రం కాళికా మాతే

Hyderabad: Swarna Shilpi Vivekananda Kali Mandir Photos6
6/12

ఆలయ సమయం ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు, సాయంత్రం 3:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు ఆలయ ప్రవేశం ఉంటుంది

Hyderabad: Swarna Shilpi Vivekananda Kali Mandir Photos7
7/12

ఆలయం లోపలకి మొబైల్స్, కెమెరాల అనుమతి కూడా ఉంది

Hyderabad: Swarna Shilpi Vivekananda Kali Mandir Photos8
8/12

Hyderabad: Swarna Shilpi Vivekananda Kali Mandir Photos9
9/12

Hyderabad: Swarna Shilpi Vivekananda Kali Mandir Photos10
10/12

Hyderabad: Swarna Shilpi Vivekananda Kali Mandir Photos11
11/12

Hyderabad: Swarna Shilpi Vivekananda Kali Mandir Photos12
12/12

Advertisement

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement
Advertisement