Badrinath In Hyderabad: హైదరాబాద్ శివారులో బద్రీనాథుడు.. అచ్చం ఉత్తరాఖండ్‌ లాగే నిర్మాణం (ఫొటోలు) | Dakshin Ka Badrinath Located In Hyderabad Banda Mailaram Village, Photos Gallery Goes Viral | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

Badrinath In Hyderabad: హైదరాబాద్ శివారులో బద్రీనాథుడు.. అచ్చం ఉత్తరాఖండ్‌ లాగే నిర్మాణం (ఫొటోలు)

Published Mon, May 6 2024 8:53 AM | Last Updated on

dakshin ka badrinath hyderabad banda mailaram photos1
1/17

చాలామందికి బద్రీనాథ్ వెళ్లాలని ఉంటుంది. కానీ వయసు సహకరించక, ఆరోగ్య సమస్యలు, ఆర్ధిక ఇబ్బందులు కారణంగా వెళ్లలేకపోతున్నారు. అలంటి వారికోసం ఆ బద్రినాథుడు హైదరాబాద్‌కు వచ్చేశారు.

dakshin ka badrinath hyderabad banda mailaram photos2
2/17

ఉత్తరాఖండ్ లో ప్రసిద్ధి చెందిన అసలు ఆలయానికి ప్రతిరూపంగా ఈ బద్రీనాథ్ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం హైదరాబాద్‌ నుంచి 40 కి.మీ దూరంలో మేడ్చల్ జిల్లా, బండమైలారం అనే చిన్న గ్రామంలో ఉంది. ఈ ఆలయాన్ని దక్షిణ్ కే బద్రీనాథ్ అని పిలుస్తున్నారు.

dakshin ka badrinath hyderabad banda mailaram photos3
3/17

ఈ ఆలయంలో బద్రీ నారాయణుడు పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయంలో బద్రీనాథ్ క్షేత్రంలో చేసే పూజ విధానాన్ని అవలంబిస్తారు.

dakshin ka badrinath hyderabad banda mailaram photos4
4/17

దాదాపు 30,000 మంది NGO సభ్యులతో ఉత్తరాఖండ్ కళ్యాణకారి సంస్థ ఈ ఆలయాన్ని 1,550 చదరపు గజాలలో నిర్మించింది.

dakshin ka badrinath hyderabad banda mailaram photos5
5/17

ఉత్తరాఖండ్‌లో బద్రీనాథ్ ఆలయం సంవత్సరానికి నాలుగు నెలలు (మే నుండి జూన్, సెప్టెంబర్ నుండి అక్టోబర్) మాత్రమే తెరిచి ఉంటుంది. ఈ ఆలయం సంవత్సరం పొడవునా తెరిచి ఉంటుంది.

dakshin ka badrinath hyderabad banda mailaram photos6
6/17

ఈ ఆలయంలోని ప్రతిమలు బద్రీనాథ్ ఆలయంలో ఎలా ఉన్నాయో అలానే ప్రతిష్టించారు. అలాగే ఈ ఆలయంలో ఉన్న ఆఖండ దీపాన్ని బద్రీనాథ్ నుంచి తీసుకొని వచ్చారు.

dakshin ka badrinath hyderabad banda mailaram photos7
7/17

dakshin ka badrinath hyderabad banda mailaram photos8
8/17

dakshin ka badrinath hyderabad banda mailaram photos9
9/17

dakshin ka badrinath hyderabad banda mailaram photos10
10/17

dakshin ka badrinath hyderabad banda mailaram photos11
11/17

dakshin ka badrinath hyderabad banda mailaram photos12
12/17

dakshin ka badrinath hyderabad banda mailaram photos13
13/17

dakshin ka badrinath hyderabad banda mailaram photos14
14/17

dakshin ka badrinath hyderabad banda mailaram photos15
15/17

dakshin ka badrinath hyderabad banda mailaram photos16
16/17

dakshin ka badrinath hyderabad banda mailaram photos17
17/17

Advertisement

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement
Advertisement