దుర్గం చిన్నయ్యపై ఆరోపణలు.. వీడియో, ఫొటో రిలీజ్‌ చేసిన శేజల్‌ | Sejal Sensational Allegations Against BRS MLA Durgam Chinnaiah | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

దుర్గం చిన్నయ్యపై ఆరోపణలు.. వీడియో, ఫొటో రిలీజ్‌ చేసిన శేజల్‌

Published Wed, Jun 7 2023 8:17 PM | Last Updated on Thu, Mar 21 2024 8:06 PM

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని శేజల్‌ అనే యువతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎమ్మెల్యే వేధింపులకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఇప్పటికే పేర్కొంది. తాజాగా అందుకు సంబంధించిన ఓ వీడియో, ఫొటోను శేజల్‌ విడుదల చేసింది. 

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement