ఏపీలో ఇలాంటి ఘోరాలా?.. మీరు చూశారా? | TDP Attack On YSRCP Leaders In AP | Sakshi
Sakshi News home page

ఏపీలో ఇలాంటి ఘోరాలా?.. మీరు చూశారా?

Published Wed, Jul 24 2024 12:28 PM | Last Updated on Fri, Jul 26 2024 2:39 PM

ఒక పార్టీ కోసం పని చేశాడని కక్షగట్టి.. అది నడిరోడ్డులో హత్య చేయించడం లాంటి ప్రతీకార రాజకీయం.. బహుశా తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే ఏనాడూ జరిగి ఉండకపోవచ్చు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టీడీపీ కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి నడుస్తున్న అరాచక పాలనకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి ఘటనలు గత 50 రోజులుగా నిత్యం ఇలాంటి నరమేధం జరిగింది. ఢిల్లీ ధర్నాలో ఈ విషయాన్నే ఫొటో, వీడియో గ్యాలరీ ద్వారా దేశం దృష్టికి తీసుకెళ్లారు వైఎస్‌ జగన్‌. ఆ దారుణాలు ఎంత ఘోరంగా ఉన్నాయో.. మీరూ చూడండి. మీకు తెలిసిన వాళ్లతో షేర్  చేసి ఆ దురాగతాలను తెలియజేయండి‌.

టీడీపీ విధ్వంసకాండకు సంబంధించిన వీడియో కోసం డౌన్‌లోడ్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement