ఫ్రీ బస్‌ ఎఫెక్ట్‌:  పొట్టుపొట్టు కొట్టుకున్న మహిళలు | Free Bus Effect Women Fight In RTC BUS At Bhadrachalam And Karnataka | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

ఫ్రీ బస్‌ ఎఫెక్ట్‌:  పొట్టుపొట్టు కొట్టుకున్న మహిళలు

Published Mon, Dec 25 2023 5:21 PM | Last Updated on Fri, Mar 22 2024 10:45 AM

ఉచి­తంగా ప్రయాణించే వె­సు­లుబాటును కొందరు మహిళలు దుర్వి­నియోగం చేస్తున్నారన్న వెల్లువె­త్తు­తున్నాయి. మహిళల సీట్లు నిండిపోవడంతో పురుషుల సీట్లలోనూ కూర్చుంటున్నారన్న వాదన­లు వినిపిస్తున్నాయి. అంతేగా సీట్ల కోసం పలుచోట్ల పంచాయితీలు కూడా జరుగుతున్నాయి.  తాజాగా భద్రాచలం ఆర్టీసీ బస్సులో ఇద్దరు మహిళలు గొడవకు దిగారు. క్రిస్‌మస్‌ పండగ కావడంతో మహిళలు అధిక సంఖ్యలో ప్రయాణాలు కొనసాగించారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement