ఉదయం నాంపల్లిలో ప్రమాదం.. సాయంత్రానికి మళ్లీ చార్మినార్‌ కూత | Charminar Express Accident At Nampally Railway Station | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

ఉదయం నాంపల్లిలో ప్రమాదం.. సాయంత్రానికి మళ్లీ చార్మినార్‌ కూత

Published Wed, Jan 10 2024 7:57 PM | Last Updated on Fri, Mar 22 2024 11:24 AM

నాంపల్లి రైల్వే స్టేషన్‌లో బుధవారం ఉదయం ప్రమాదానికి గురైన చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ను అధికారులు పునరుద్ధరించారు. పునరుద్ధరణ పనుల నేపథ్యంలో ఎంఎంటీఎస్‌ రైళ్లకు మినహాయించి.. ఇతర ఏ సర్వీసులకు ఇబ్బంది కలగలేదని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రమాద రైలు కోచ్ లని టెస్టింగ్ కోసం షెడ్డుకు తరలించినట్లు తెలిపారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement