Bengaluru Cafe Bomb Blast Video: బెంగళూర్‌ రామేశ్వరం కేఫ్‌లో పేలిన టిఫిన్‌ బాక్స్‌ బాంబ్‌ | Bengaluru Rameshwaram Cafe Bomb Blast Caught On CCTV Camera; Watch Video - Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

Bengaluru Rameshwaram Cafe Bomb Blast Video: బెంగళూర్‌ రామేశ్వరం కేఫ్‌లో పేలిన టిఫిన్‌ బాక్స్‌ బాంబ్‌

Published Fri, Mar 1 2024 7:10 PM | Last Updated on Fri, Mar 1 2024 7:32 PM

నగరంలో భారీ పేలుడు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కుండలహళ్లిలోని ఫేమస్‌ రామేశ్వరం కేఫ్‌ వద్ద టిఫిన్‌ బాక్స్‌ బాంబ్‌తో ఆగంతకులు బ్లాస్ట్‌ జరిపారు. ఈ ఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా ప్రకటించారు. ఐఈడీతో దాడి జరిపారని.. పేలుడు ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యిందని చెప్పారాయన. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ప్రకటించారాయన. 

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement