వీడియో: ‘నేను పాలు తాగిన సార్‌ అంతే’.. హైదరాబాద్‌ పోలీసుల రియాక్షన్‌ చూసేయండి | Hyderabad Man Funny Drunken Drive Funny Video Viral | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

వీడియో: ‘నేను పాలు తాగిన సార్‌ అంతే’.. హైదరాబాద్‌ పోలీసుల రియాక్షన్‌ చూసేయండి

Published Sat, Jul 15 2023 7:40 PM | Last Updated on Fri, Mar 22 2024 10:53 AM

మేడ్చల్‌ - మల్కాజ్‌గిరి జిల్లా కండ్లకోయలో శుక్రవారం రాత్రి పెద్ద జోక్‌ అయ్యింది. డ్రంకెన్‌ డ్రైవ్ తనిఖీలు జరుగుతుండగా.. కారులో ఓ వ్యక్తి వచ్చాడు. అందరి మాదిరిగానే అతనికి బ్రీత్ అనలైజర్‌తో పరీక్షలు నిర్వహించగా.. 94 శాతం రీడింగ్ పాయింట్లు నమోదయ్యాయి.

Advertisement

Related Videos By Category

    Related Videos By Tags

    Advertisement
     
    Advertisement
     
    Advertisement